"త్రినాథ వ్రతకల్పము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
==వ్రత కథ==
దయ చేసి ఎవరయిన త్రినాధ్ స్వామి వ్రత కధ పంపండి
 
==ఫలశ్రుతి==
ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డి తనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన యెడల నడ్డి తనము, గ్రుడ్డి తనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. మూడు దీపములు వెలిగించి "ఓ త్రినాధ స్వాములారా దయ చేయండి" అని అనవలయును. అంతా సమర్పించి త్రినాధ స్వాములవారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయును. ప్రసాదము అందరూ పంచుకుని సేవించ వలెను. ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి " అని ఈ కధను సీతా దాసు చెప్పి యున్నారు.
==మంగళహారతి==
శ్లో || మంగళం భగవాన్ విష్ణు : మంగళం మధుసూదన
 
మంగళం పుండరీ కాక్ష మంగళం గరుడధ్వజ
 
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
 
శ్రీ లక్ష్మీ ప్రాణ నాదాయ జగన్నాదాయ మంగళం. ||
 
దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాధాయ మంగళం.
 
 
'''శ్రీ త్రినాధ మేళా సమాప్తం'''
 
 
{{హిందువుల పండుగలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/666750" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ