త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''త్రినాథ వ్రతకల్పము''':
'''త్రినాథ వ్రతకల్పము''':
[[దస్త్రం:Trimurti.jpg|thumb|right|త్రినాథ వ్రతంలో హిందువులు పూజించే త్రిమూర్తులు.]]

'''త్రినాథ వ్రతం''' ప్రాచీనకాలం నుండి [[హిందువులు]] జరుపుకొనే [[వ్రతము]]. దీనిని శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో [[బ్రహ్మ]], [[విష్ణువు]] మరియు [[మహేశ్వరుడు]] అని పిలుచుకొనే [[త్రినాథులు]] కొలుస్తారు.
'''త్రినాథ వ్రతం''' ప్రాచీనకాలం నుండి [[హిందువులు]] జరుపుకొనే [[వ్రతము]]. దీనిని శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో [[బ్రహ్మ]], [[విష్ణువు]] మరియు [[మహేశ్వరుడు]] అని పిలుచుకొనే [[త్రినాథులు]] అనగా [[త్రిమూర్తులు]] కొలుస్తారు.





07:12, 16 నవంబరు 2011 నాటి కూర్పు

త్రినాథ వ్రతకల్పము:

త్రినాథ వ్రతంలో హిందువులు పూజించే త్రిమూర్తులు.

త్రినాథ వ్రతం ప్రాచీనకాలం నుండి హిందువులు జరుపుకొనే వ్రతము. దీనిని శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరుడు అని పిలుచుకొనే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు.


సంక్షిప్తంగా వ్రత శ్లోకం

సీ|| చిన నాటినుండియు - సిరియన నెరుగని

బీద బాపడొకడు - పెరుగుచుండె

గృహిణి ప్రార్ధన చేత - కూర్మితో గొనియెను

కురుచయై చెలగెడు - గోవునొండు

యా గోవు గానక - యజమాని యొకనాడు

దాని వెదుకబోయి - తాను గాంచె

బ్రహ్మ విష్ణు మహేశ్వ - రాభిధేయు లయిన

దేవతల నొక ప్ర - దేశమందు


గీ|| వారి నధిక భక్తి గొలిచి - వరలనపుడు

అష్ట భోగముల నంది త - నవని వీడె

పూర చరితులౌ దలచు - భూమి జనులు

వారి పూజించి భక్తిరో - బరగవలయు

ప్రార్ధన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే.


ఆచమనం

ఓం కేశవాయ స్వాహాః
ఓం నారాయణాయ స్వాహాః
ఓం మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

శ్రీ త్రినాథష్టోత్తర శతనామావళి

  1. ఓం భూతాత్మనే నమః
  2. ఓం అవ్యయాయ నమః
  3. ఓం పురుషాయ నమః
  4. ఓం పరమాత్మాయ నమః
  5. ఓం బలాయ నమః
  6. ఓం భూతకృతే నమః
  7. ఓం శర్వాయ నమః
  8. ఓం ముకుందాయ నమః
  9. ఓం అమేయాత్మనే నమః
  10. ఓం శుభప్రదాయ నమః
  11. ఓం కృతయే నమః
  12. ఓం పాపనాశాయ నమః
  13. ఓం తేజసే నమః
  14. ఓం గణపతయే నమః
  15. ఓం యోగాయ నమః
  16. ఓం దీర్ఘాయ నమః
  17. ఓం సుతీర్థాయ నమః
  18. ఓం అవిఘ్నే నమః
  19. ఓం ప్రాణదాయ నమః
  20. ఓం మధువే నమః
  21. ఓం పునర్వసవే నమః
  22. ఓం మాధవాయ నమః
  23. ఓం మహాదేవాయ నమః
  24. ఓం సిద్ధయే నమః
  25. ఓం శ్రీబలాయ నమః
  26. ఓం నవనాయకాయ నమః
  27. ఓం హంసాయ నమః
  28. ఓం బలినే నమః
  29. ఓం బలాయ నమః
  30. ఓం ఆనందదాయ నమః
  31. ఓం గురవే నమః
  32. ఓం ఆగమాయ నమః
  33. ఓం అనలాయ నమః
  34. ఓం బుద్ధవే నమః
  35. ఓం పద్మనాభాయ నమః
  36. ఓం సుఫలాయ నమః
  37. ఓం జ్ఞానదాయ నమః
  38. ఓం జ్ఞానినే నమః
  39. ఓం శశిబింద్వాయ నమః
  40. ఓం పవనాయ నమః
  41. ఓం ఖగాయ నమః
  42. ఓం సర్వవ్యాపినే నమః
  43. ఓం రామాయ నమః
  44. ఓం నిధియే నమః
  45. ఓం సూర్యాయ నమః
  46. ఓం ధన్వినే నమః
  47. ఓం అనాదినిధనాయ నమః
  48. ఓం పవిత్రాయ నమః
  49. ఓం అణిమాయ నమః
  50. ఓం పవిత్రే నమః
  51. ఓం విక్రమాయ నమః
  52. ఓం కాంతాయ నమః
  53. ఓం మహేశాయ నమః
  54. ఓం దేవాయ నమః
  55. ఓం అనంతాయ నమః
  56. ఓం మృదవే నమః
  57. ఓం అక్షయాయ నమః
  58. ఓం తారాయ నమః
  59. ఓం హంసాయ నమః
  60. ఓం వీరాయ నమః
  61. ఓం ఆదిదేవాయ నమః
  62. ఓం సులభాయ నమః
  63. ఓం తారకాయ నమః
  64. ఓం భాగ్యదాయ నమః
  65. ఓం ఆధారాయ నమః
  66. ఓం శూరాయ నమః
  67. ఓం శౌర్యాయ నమః
  68. ఓం అనిలాయ నమః
  69. ఓం శంభవే నమః
  70. ఓం సుకృతినే నమః
  71. ఓం తపసే నమః
  72. ఓం భీమాయ నమః
  73. ఓం గదాయ నమః
  74. ఓం కపిలాయ నమః
  75. ఓం లోహితాయ నమః
  76. ఓం సమాయ నమః
  77. ఓం అజాయ నమః
  78. ఓం వసవే నమః
  79. ఓం విషమాయ నమః
  80. ఓం మాయాయ నమః
  81. ఓం కవయే నమః
  82. ఓం వేదాంగాయ నమః
  83. ఓం వామనాయ నమః
  84. ఓం విశ్వతేజాయ నమః
  85. ఓం వేద్యాయ నమః
  86. ఓం సంహారాయ నమః
  87. ఓం దమనాయ నమః
  88. ఓం దుష్టద్వంసాయ నమః
  89. ఓం బంధకాయ నమః
  90. ఓం మూలాధారాయ నమః
  91. ఓం అజాయ నమః
  92. ఓం అజితాయ నమః
  93. ఓం ఈశానాయ నమః
  94. ఓం బలపతే నమః
  95. ఓం మహాదేవాయ నమః
  96. ఓం సుఖదాయ నమః
  97. ఓం పరాత్పరాయ నమః
  98. ఓం క్రూరనాశినే నమః
  99. ఓం భోగాయ నమః
  100. ఓం శుభసంధాయ నమః
  101. ఓం పరాక్రమాయ నమః
  102. ఓం సతీశాయ నమః
  103. ఓం సత్పలాయ నమః
  104. ఓం దేవదేవాయ నమః
  105. ఓం వాసుదేవాయ నమః
  106. ఓం బ్రహ్మాయ నమః
  107. ఓం విష్ణవే నమః
  108. ఓం మహేశ్వరాయ నమః
  109. ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ త్రినాథదేవాయ నమః

వ్రత కథ

దయ చేసి ఎవరయిన త్రినాధ్ స్వామి వ్రత కధ పంపండి

ఫలశ్రుతి

ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డి తనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన యెడల నడ్డి తనము, గ్రుడ్డి తనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. మూడు దీపములు వెలిగించి "ఓ త్రినాధ స్వాములారా దయ చేయండి" అని అనవలయును. అంతా సమర్పించి త్రినాధ స్వాములవారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయును. ప్రసాదము అందరూ పంచుకుని సేవించ వలెను. ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి " అని ఈ కధను సీతా దాసు చెప్పి యున్నారు.

మంగళహారతి

శ్లో || మంగళం భగవాన్ విష్ణు : మంగళం మధుసూదన

మంగళం పుండరీ కాక్ష మంగళం గరుడధ్వజ

నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే

శ్రీ లక్ష్మీ ప్రాణ నాదాయ జగన్నాదాయ మంగళం. ||

దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాధాయ మంగళం.


శ్రీ త్రినాధ మేళా సమాప్తం