"త్రినాథ వ్రతకల్పము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
; రాజు త్రినాధులను తూలనాడి మేళాను నిషేదించుట :
వారిని చూచి రాజు " మీరందరూ యెందుకు వచ్చినారు ? అని అడుగగా " అయ్యా మాఫిర్యాదు మీరు వినవలయును మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు బిక్ష మెత్తుకుని జీవించెడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాధ మేళాను ఆచరించినాడు .త్రినాదులు యే దేవతలో ? వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి . ఊరిలో నున్న రైతులు యావన్మంది త్రినాధ మేళా చేసినారు గ్రుడ్డివారు ,కుంటివారు, అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమంది నారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు.మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఏలాగున జరుగుతాయి .!" అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు."త్రినాదులు అనే దేవతలు యేమి దేవతలు ? వారిని మీరు యెందుకు పూజించు చున్నారు. ? నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదువందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది .అటుల కాని యెడల శూలం వేయబడునని రాజు గారు ప్రజలందరికి తాఖీదు ఇచ్చి పంపినారు.
 
; త్రినాధులు రాజుపై కోపించుట - యువరాజు మరణము :
 
==ఫలశ్రుతి==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/667358" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ