పాడిపంటలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
language = తెలుగు|
language = తెలుగు|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],
[[విజయనిర్మల]] ,
[[జగ్గయ్య]] ,
[[కాంతారావు]]|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],
[[విజయనిర్మల]] ,
[[జగ్గయ్య]] ,
[[కాంతారావు]]|
editing = [[కోటగిరి గోపాలరావు]] |

ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయత ను , తెలుగు నేటివిటీ గా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతె ఇంతకు ముందు వచ్చిన ,ఎన్. టి. ఆర్ కథానాయకునిగా వచ్చిన [[రైతుబిడ్డ]] కూడా ఇదేవిధమైన కథతో ఉంటుంది.
ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయత ను , తెలుగు నేటివిటీ గా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతె ఇంతకు ముందు వచ్చిన ,ఎన్. టి. ఆర్ కథానాయకునిగా వచ్చిన [[రైతుబిడ్డ]] కూడా ఇదేవిధమైన కథతో ఉంటుంది.

09:56, 20 నవంబరు 2011 నాటి కూర్పు

పాడిపంటలు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సి.రెడ్డి
తారాగణం కృష్ణ ,
విజయనిర్మల ,
జగ్గయ్య ,
కాంతారావు
కూర్పు కోటగిరి గోపాలరావు
భాష తెలుగు

ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయత ను , తెలుగు నేటివిటీ గా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతె ఇంతకు ముందు వచ్చిన ,ఎన్. టి. ఆర్ కథానాయకునిగా వచ్చిన రైతుబిడ్డ కూడా ఇదేవిధమైన కథతో ఉంటుంది.

చిత్రకథ

పాటలు

1. అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లయో - పి.సుశీల బృందం
2. ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంతమాడాలి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
3. ఇరసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
4. చేసుకుందాం గాల నైట్ వేసుకుందాం బ్లాక్ అండ్ వైట్ - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
5. నీతి న్యాయం మంచి మమత నీటిమీద రాతలురా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
6. పనిచేసే రైతన్నా పాటుపడే కూలన్నా రారండోయి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంబృందం - రచన: శ్రీశ్రీ
7. మన జన్మభూమి బంగారుభూమి పాడిపంటలతో (మెరె దేశ్ కి ధరతీ (మహేంద్ర కపూర్) పాట ఆధారంతో)- ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం- రచన: మోదుకూరి జాన్సన్