ఘనపరిమాణము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: az:Həcm
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: kk:Көлем
పంక్తి 41: పంక్తి 41:
[[it:Volume]]
[[it:Volume]]
[[ja:体積]]
[[ja:体積]]
[[kk:Көлем]]
[[ko:부피]]
[[ko:부피]]
[[lb:Volumen]]
[[lb:Volumen]]

21:28, 28 నవంబరు 2011 నాటి కూర్పు

ఒక వస్తువు ఎంత పరిమాణాన్ని (స్థలాన్ని) ఆక్రమిస్తుందో దానిని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణము (Volume) అంటారు. ఈ వస్తువు ఘన, ద్రవ, వాయు పదార్దమేదయినా కావచ్చును. సాధారణంగా అన్ని వస్తువులకి, వాటి విస్తీర్ణాన్ని ఎత్తుతో హెచ్చిస్తే వచ్చే పరిణామమే ఆయా వస్తువుల ఘనపరిమాణము.