కలము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Pix |
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: id:Pena |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
[[gd:Peann]] |
[[gd:Peann]] |
||
[[he:עט]] |
[[he:עט]] |
||
[[id: |
[[id:Pena]] |
||
[[is:Penni]] |
[[is:Penni]] |
||
[[ja:ペン]] |
[[ja:ペン]] |
15:20, 6 డిసెంబరు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.
రకాలు
- పక్షి ఈకలు:
- లోహపు పాళీ:
- లోహపు గుండు:
- ఫౌంటెన్ పెన్
- బాల్ పెన్
గళం విప్పే కలం
మాట్లాడే పెన్నును ఆదర్శ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్ రీడర్ (ఎంపీఆర్)' అంటారు. పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పదాలను కలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం. కలం వెల రూ. 7 వేలు (ఈనాడు 31.1.2010)
మూలాలు
- Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016