తలంబ్రాలు చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: rw:Umuhengeli
చి యంత్రము కలుపుతున్నది: ms:Pokok Bunga Tahi Ayam
పంక్తి 41: పంక్తి 41:
[[it:Lantana camara]]
[[it:Lantana camara]]
[[ja:ランタナ]]
[[ja:ランタナ]]
[[ms:Pokok Bunga Tahi Ayam]]
[[nl:Wisselbloem]]
[[nl:Wisselbloem]]
[[pl:Lantana pospolita]]
[[pl:Lantana pospolita]]

11:56, 12 డిసెంబరు 2011 నాటి కూర్పు

తలంబ్రాలు చెట్టు
Flowers and leaves
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
L. camara
Binomial name
Lantana camara
Synonyms

Lantana aculeata L.[1]
Lantana armata

తలంబ్రాలు చెట్టు పొద

తలంబ్రాలు చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు కలవు. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా మరియు అమెరికా ఖండాలు.

హిమాచల్ ప్రదేశ్ లో లాంటానా పొదలను ఫర్నీచరు మరియు కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో మరియు తమిళనాడు లోని నతము వద్ద లాంటానా పొదలను మరియు స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు.

మూలాలు

  1. "Lantana camara L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-05-29. Retrieved 2010-08-28.