ప్లాటిపస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
SilvonenBot (చర్చ | రచనలు) చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: zh-min-nan:Ah-chhùi-siū |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: el:Πλατύποδας |
||
పంక్తి 47: | పంక్తి 47: | ||
[[da:Næbdyr]] |
[[da:Næbdyr]] |
||
[[de:Schnabeltier]] |
[[de:Schnabeltier]] |
||
[[el:Πλατύποδας]] |
|||
[[eo:Ornitorinko]] |
[[eo:Ornitorinko]] |
||
[[es:Ornithorhynchus anatinus]] |
[[es:Ornithorhynchus anatinus]] |
13:58, 12 డిసెంబరు 2011 నాటి కూర్పు
ప్లాటిపస్[1] | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | ఆర్నితోరింకస్ Blumenbach, 1800
|
Species: | O. anatinus
|
Binomial name | |
Ornithorhynchus anatinus (Shaw, 1799)
| |
Platypus range (indicated by darker shading)[3] |
ప్లాటిపస్ (ఆంగ్లం: Platypus) ఒక రకమైన మోనోట్రిమేటా క్రమానికి చెందిన క్షీరదాలు. దీని శాస్త్రీయనామం ఆర్నితోరింకస్ అనాటినస్ (Ornithorhynchus anatinus). ఇవి ఆర్నితోరింకిడే (Ornithorhynchidae) కుటుంబంలో ఆర్నితోరింకస్(Ornithorhynchus) ప్రజాతికి చెందినవి. ఇవి తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో నివసిస్తాయి. ఎఖిడ్నా మాదిరిగా ఇవి పిల్లల్ని కాకుండా గుడ్లు పెడతాయి.
ఇవి బాతు వంటి ముక్కును కలిగియుండి విషపూరితమైన జంతువులు. మగ ప్లాటిపస్ కున్న వెనుక కాలు ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. దీనికున్న చాల విశిష్టమైన లక్షణాల మూలంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా ఆసక్తిని కలుగజేస్తాయి. ఇది న్యూ సౌత్ వేల్స్ దేశపు జంతు చిహ్నం.[4]
చాలా కాలం వీటిని తోలు కోసం చంపబడినా, ప్రస్తుతం రక్షించబడ్డాయి.
మూలాలు
- ↑ గ్రోవ్స్, సి. (2005). విల్సన్, డి.ఇ; రీడర్, డి. ఎమ్ (eds.). మామల్ స్పీసీస్ ఆఫ్ ది వరల్డ్ (3rd ed.). బాల్టిమోర్: జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రెస్. p. 2. OCLC 62265494. ISBN 0-801-88221-4.
- ↑ Lunney, D., Dickman, C., Copely, P., Grant, T., Munks, S., Carrick, F., Serena, M. & Ellis, M. (2008). Ornithorhynchus anatinus. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 9 October 2008. D
- ↑ "Platypus facts file". Australian Platypus Conservancy. Retrieved 2006-09-13.
- ↑ Government of New South Wales (2008). "Symbols & Emblems of NSW". Retrieved 29 December 2008.