ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: mn:Цэцэрлэг |
|||
పంక్తి 59: | పంక్తి 59: | ||
[[lt:Sodas]] |
[[lt:Sodas]] |
||
[[lv:Dārzs]] |
[[lv:Dārzs]] |
||
[[mn:Цэцэрлэг]] |
|||
[[mrj:Сад]] |
[[mrj:Сад]] |
||
[[nap:Ciardino]] |
[[nap:Ciardino]] |
14:41, 24 డిసెంబరు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉద్యానవనం లేదా తోట (ఆంగ్ల భాష Garden) మొక్కలను సంరక్షించే సుందరమైన ప్రదేశము.
రకాలు
- పెరటి తోటలు (Backyard gardens) : మన ఇంటికి పెరడు, నీటి వసతి ఉంటే పెరట్లో కూరగాయలు, పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
- డాబా తోటలు (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
- పూల తోట (Flower gardens) : తోటలో ఎక్కువగా పువ్వులను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. తిరుమలలో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
- ముఘల్ తోటలు Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు ఆగ్రా, కాశ్మీరు మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.
- రాతి తోటలు (Rock gardens) : కొండ ప్రాంతాలలో వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. చండీఘర్ లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
- జంతు ప్రదర్శనశాలలు (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ జంతువుల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.
- జాతీయ ఉద్యానవనాలు (National Parks) : వివిధ దేశాలలోని జాతీయ ప్రాముఖ్యం గలిగిన ఉద్యానవనాలు.