వాడుకరి:Talapagala VB Raju: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి గుర్తింపు పతకం
పంక్తి 4: పంక్తి 4:


{{ఈ నాటి చిట్కా}}
{{ఈ నాటి చిట్కా}}
== గుర్తింపు పతకాలు==
[[దస్త్రం:Tireless Contributor Barnstar.gif|right|thumb| [[చరిత్రలో ఈ రోజు]] మెరుగు పరచటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా ఈ పతకం సమర్పిస్తున్నాను (ఆలస్యమైనందుకు క్షమించండి). అర్జున]]

13:29, 28 డిసెంబరు 2011 నాటి కూర్పు

నా పేరు తలపాగల వీర భద్ర రాజు. నేను విశాఖపట్నం లో నివాసం వుంటున్నాను. ఎమ్.ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదివాను. సైన్సు, కంప్యూటర్స్, జెనెటిక్స్, అంతరిక్షం, ప్రపంచ భాషలు నాకు ఇష్టమయిన విషయాలు. తెలుగు భాష, తెలుగు వారి చరిత్ర, జర్నలిజం నా అభిమాన విషయాలు.

1943లో ప్రచురింపబడిన "ఆంధ్ర సర్వస్వము" నుండి ఒక పేజీ భాగం

బ్రిటిష్ వారి కాలంలో, తెలుగు భాషకు గుర్తింపు వుంది అనటానికి, వారి కాలంలో వున్న 'అణా' మీద 'ఒక అణా' అని తెలుగు భాష లో వ్రాసి వుండేది. ఆ గుర్తింపు, 1956 లో ప్రవేశ పెట్టిన, మెట్రిక్ సిస్టమ్ లో (రూపాయలు, పైసలు) పోయిందని, అదే గుర్తింపును మన భాషకు తిరిగి తేవాలి అని గుర్తు చేస్తున్నాను. 'తెలుగు వాడిగా పుట్టటం, తెలుగు భాష మాట్లాడటం, పూర్వ జన్మ సుకృతం' అన్న 'అప్పకవి' (తమిళుడు) మాటలు తలుచుకుని ప్రతి తెలుగు వాడూ గర్వ పడాలి. దేశభాషలందు తెలుగు లెస్స అని నమ్ముతాను.

ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

గుర్తింపు పతకాలు

చరిత్రలో ఈ రోజు మెరుగు పరచటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా ఈ పతకం సమర్పిస్తున్నాను (ఆలస్యమైనందుకు క్షమించండి). అర్జున