ఊపిరితిత్తులు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
→వ్యాధులు
WikitanvirBot (చర్చ | రచనలు) చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ne:फोक्सो) |
|||
'''ఊపిరి తిత్తులు''' గాలిని-శ్వాసించు [[వెన్నెముక గల జీవులు|వెన్నెముక గల జీవులలో]] [[శ్వాసక్రియ]] కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది). ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో [[గుండె]] కు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల [[ఆక్సిజన్]] ను గ్రహించి [[రక్తం|రక్తము]] లో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి [[కార్బన్ డై ఆక్సైడు]] ను వాతావరణములోకి చేరవేస్తాయి.
== బయటి లింకులు ==
|