నల్ల మాంబా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sn:Rovambira
చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: th:งูแบล็คแมมบา
పంక్తి 52: పంక్తి 52:
[[sn:Rovambira]]
[[sn:Rovambira]]
[[sv:Svart mamba]]
[[sv:Svart mamba]]
[[th:งูแบล็คแมมบา]]
[[tr:Kara mamba]]
[[tr:Kara mamba]]
[[tum:Nkhomi]]
[[tum:Nkhomi]]

06:12, 29 డిసెంబరు 2011 నాటి కూర్పు

నల్ల మాంబా
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Genus:
Species:
D. polylepis
Binomial name
Dendroaspis polylepis

నల్ల మాంబా (ఆంగ్లం : The black mamba(బ్లాక్ మాంబా)) నల్లమూతి-మాంబా, దక్షిణ గోధుమ-వర్ణ మాంబా దీనికి ఇతరనామాలు. ఇదో విషసర్పం. ఆఫ్రికా ఖండంలో కానవస్తుంది. ప్రపంచంలో నల్ల త్రాచు లేదా 'రాచనాగు' (King Cobra) తరువాత ఇదే అత్యంత విషపూరిత మైనది మరియు, రెండవ అతి పెద్ద సర్పము. దీని పొడవు సాధారణంగఅ 2.5 మీ. వుంటుంది. దీంట్లో అత్యంత పొడవైన సర్పము 4.5 మీ. వుంటుంది. ఈ నల్లమాంబా, ప్రపంచంలోనే వేగంగా చరించే పాము. దీని వేగం గంటకు 20 మైళ్ళు వుంటుంది. ఈ వేగాన్ని తన వేటకొరకు కాక, తన ప్రాణ రక్షణకు ఉపయోగిస్తుంది.