వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 17: పంక్తి 17:


==చెయ్యాల్సిన పనులు==
==చెయ్యాల్సిన పనులు==
===ప్రణాళిక===
===ప్రణాళిక 2 ===
* ప్రణాళికా సమయం - సుమారు 3 నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి 2012)
* ప్రణాళికా సమయం - సుమారు 3 నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి 2012)
* పుస్తకాల వ్యాసాలన్నింటిలోను పుస్తక వ్యాసాలు మూస ఉంచడం.
* పుస్తకాల వ్యాసాలన్నింటిలోను పుస్తక వ్యాసాలు మూస ఉంచడం.

10:35, 30 డిసెంబరు 2011 నాటి కూర్పు

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెవికీలో పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, విశేషవ్యాసాల స్థాయిలో అభివృద్ధి చేయటం.

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

స్వాగతం

తెలుగు వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టుకు స్వాగతం. వివిధ పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలు ఈ ప్రాజెక్టు పరిధిలో రూపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తెలుగు కానీ ఇతర భాషలలో గానీ - సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, పాఠ్య పుస్తకాలు - ఏ విధమైన పుస్తకమైనా ఈ ప్రాజెక్టులో మీరు కూర్చవచ్చును.

విధానాలు

ఏమి వ్రాయవచ్చును?


ఏమి వ్రాయకూడదు?


ఎలా వ్రాయవచ్చును?


చెయ్యాల్సిన పనులు

ప్రణాళిక 2

  • ప్రణాళికా సమయం - సుమారు 3 నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి 2012)
  • పుస్తకాల వ్యాసాలన్నింటిలోను పుస్తక వ్యాసాలు మూస ఉంచడం.
  • పుస్తకాల వ్యాసాలన్నింటిని తరగతులుగా వర్గీకరించి ప్రాముఖ్యతను గుర్తించడం
  • పుస్తకాల వ్యాసాలన్నింటిలోను సమాచార పెట్టెను, వీలుంటే బొమ్మలను చేర్చడం.
  • పుస్తకాల ప్రాజెక్టుకు ముఖ్యమైన వ్యాసాలను గుర్తించడం; వాటిలో కొన్నింటిని మంచి వ్యాసాలుగా సమిష్ఠిగా అభివృద్ధి చేయడం.
  • పైనున్న "విధానాలు" విభాగంలోని ఏమి వ్రాయవచ్చును?, ఏమి వ్రాయకూడదు?, ఎలా వ్రాయవచ్చును? గురించి సమాచారాన్ని విస్తరిస్తే కొత్తగా పుస్తక వ్యాసాలు మొదలుపెట్టే వారికి ఉపయోగకరంగా ఉంది మంచి వ్యాసాలు తయారౌతాయి.

జాబితాలు

ముందుగా కొన్ని జాబితాలను చేయాలి

  1. పుస్తకాల వ్యాసాల జాబితా - (ఇప్పటికే ఉంది) - ఇది తెలుగు వికీపీడియాలో వ్యాసాలు ఉన్న పుస్తకాలు, రచనల జాబితా. ప్రస్తుతానికి అన్ని భాషల పుస్తకాలు ఈ జాబితాలోనే ఉంటాయి. జాబితా పెరిగిన కొద్దీ వివిధ వ్యాసాలుగా విడగొట్టవచ్చును. మీరు ఏదయినా పుస్తకం గురించి వ్యాసం వ్రాసినట్లయితే ఆ వ్యాసం పేరును ఈ జాబితాకు జతచేయండి. ఈ జాబితాను మరింత విపులంగా వర్గీకరించవలసిన అవుసరం ఉంది. అవుసరమైతే కొత్త విభాగాలు చేర్చండి.

  2. ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా - ఇది ఒక Wish List వంటిది. కొన్ని ప్రమాణాలకు, ఎన్నిక విధానాలకు లోబడి, తెలుగులో ముఖ్యమైన పుస్తకాల జాబితాను ఇందులో చేర్చాలి. క్రమంగా ఆయా పుస్తకాల గురించిన వ్యాసాలు రూపుదిద్దుకుంటాయని మన ఆశయం. తత్ఫలితంగా ఈ జాబితాలోని అన్ని పుస్తకాల పేర్లూ మొదటి జాబితాలోకి చేరాలి. ప్రస్తుతానికి ఈ జాబితా తెలుగు పుస్తకాలకే పరిమితం.
  3. పుస్తకాల విశేష వ్యాసాల జాబితా - మంచి ప్రమాణాలతో వ్రాయబడ్డ వ్యాసాలు ఈ జాబితాలో చేర్చాలి.
  4. ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
  5. కొకు రచనలు
  6. చలం రచనల జాబితా
  7. తెలుగు కథా రచయుతలు
  8. తెలుగు ప్రచురణ సంస్థలు
  9. తెలుగు సాహితీకారుల జాబితాలు
  10. ప్రముఖ కావ్యాలు

అన్ని జాబితాలలోనూ పుస్తకాల పేర్లతోబాటు రచయితల పేర్లు కూడా వ్రాయాలి. ఒకటి రెండు వాక్యాల పరిచయం వ్రాస్తే మరీ మంచిది.

ప్రాజెక్టు ప్రకటన

అన్ని పుస్తకాలకు సంబంధించిన వ్యాసాల యొక్క వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు పుస్తకాలు}} అనే మూసను అతికించాలి.

వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
హెచ్చరిక: ప్రస్తుతం ఈ మూసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.



పుస్తకాలకు సంబంధించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు పుస్తకాలు}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక పుస్తకాల సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు. (ఈ ప్రాజెక్టు పేజీలో మాత్రమే ఈ మూస ప్రధాన వ్యాసంలో ఉంచబడింది. మిగిలిన వ్యాసాలకు చర్చాపేజీలో మాత్రమే ఉంచాలి)

సభ్యుల పెట్టెలు

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సబ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ పుస్తకాల ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.

a collection of books ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.


చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{పుస్తకాల ప్రాజెక్టులో సభ్యుడు}} అనే మూసను వాడండి.


ప్రాజెక్టు సభ్యులు

ప్రణాళిక 1

ప్రణాళిక 2

ఉపయోగకరమైన మూసలు

సమాచార పెట్టెలు

ఈ సమాచార పెట్టె అన్ని పుస్తకాల పేజీలో ఉండి ప్రాథమిక సమాచారాన్ని అందించాలి.

'
కృతికర్త:
ప్రచురణ:
విడుదల:


వర్గాలు

పుస్తకాల వ్యాసాలు క్రింది వర్గాలుగా వర్గీకరించబడ్డాయి.

పురస్కారాలు

గణాంకాలు

పుస్తకాల ప్రాజెక్టు గణాంకాలు చేర్చవలసినది :

పుస్తకాలు
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు మొత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 0 0 2 0 0 02
ఆరంభ 0 3 3 0 17 23
మొలక 1 5 0 3 15 24
విలువకట్టని . . . . . 0
మొత్తం 1 8 5 3 32 49

ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు, అనుబంధ వ్యాసాలు

అనుమతులు

కొన్ని వెబ్ సైటులు లేదా రచనలనుండి బొమ్మలనుకాని, వ్యాసాలను కాని తెలుగు వికీలో వాడుకోవడానికి మనం అనుమతులు కోరుతున్నాము. అలా అనుమతులు లభించినట్లయితే వాటిని రిఫరెన్సుకోసం క్రింది ఉపపేజీలో చేర్చండి.



అనుమతులు కోరేటపుడు క్రింది విషయాలు గమనించండి.

  • వారి ప్రచురణలోని విషయ సంగ్రహం వికీలో చేరిస్తే అది GFDL లైసెన్సుకు లోబడి ఉంటుందని, కనుక ఇతరులెవరైనా గాని స్వేచ్ఛగా వాడుకొంటారని వారికి తెలియబరచడం మరచిపోవద్దు.
  • "అనుమతులు" పేజీలో ఇ-మెయిల్ లేదా ఇతర ఉత్తర ప్రత్యుత్తరాలు కాపీ చేసినపుడు వారి వెబ్ సైటు లింకు మాత్రమే ఇవ్వండి. కాని వారి ఇ-మెయిల్ గాని,

వ్యక్తిగత వివరాలు గాని ఇవ్వవద్దు. స్పామ్ నిరోధానికి, వారి గోప్యతా పరిరక్షణకు ఇది అవుసరం.


ఇప్పటికి లభించిన అనుమతులు

మెరుగుపరచవలసిన వ్యాసాలు