వాడుకరి:రాకేశ్వర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 29: పంక్తి 29:
* తెవికి లో నా కూర్పులు [[te:Special:Contributions/రాకేశ్వర|ఇక్కడ]] చూడండి
* తెవికి లో నా కూర్పులు [[te:Special:Contributions/రాకేశ్వర|ఇక్కడ]] చూడండి
* నా వికీ పనివాడితనం [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/Tool1/wannabe_kate?site=te.wikipedia.org&username=రాకేశ్వర సంగ్రహం]
* నా వికీ పనివాడితనం [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/Tool1/wannabe_kate?site=te.wikipedia.org&username=రాకేశ్వర సంగ్రహం]

[[వర్గం:వికీపీడియనులు]]

12:53, 30 డిసెంబరు 2011 నాటి చిట్టచివరి కూర్పు

వికిపీడియా లో నా పుఠకు సుస్వాగతం. నా పేరు రాకేశ్వర రావు.

వికిపీడియా లో భారతదేశ భాషలన్నిటిలోనూ తెలుగుకే ఎక్కువ పుఠలు ఉండటం చూసి, ఎంతో ఆనందించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని మరొక్కసారి చాటే ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని 'నేను సైతం' అనుకుంటూ సభ్యుడిగా చేరాను. ఉత్సాహం ఐతే ఉందిగాని, ఎల్.కే.జీ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదవడంవలన తెలుగులో వ్రాయడంలో కొద్దిగా సహాయం కావలసివస్తుందేమొ. నేను వ్రాసినదాంట్లో తప్పులుంటే తెలపగలరు సుమా! నాకు ఏమైనా చప్పాలనుకుంటే పైన వున్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికిలో నేను తరచు వెళ్ళే పుటలు[మార్చు]

తలపెట్టిన పనులు[మార్చు]

పూర్వ కార్యాలు[మార్చు]

ప్రస్తుతం జరుగుతున్న పనులు[మార్చు]

భవిష్యత్తులో తలపెట్టదలచిన కార్యాలు[మార్చు]

  • ఫుట్ బాలు ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం
  • భౌగోళిక ఉష్ణం (Global Warming)

నా మార్పులు-చేర్పులు[మార్చు]