కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
KamikazeBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pa:ਕੋਚੇਰਿਲ ਰਮਣ ਨਾਰਾਇਣਨ |
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: eu:Kocheril Raman Narayanan |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
[[de:K. R. Narayanan]] |
[[de:K. R. Narayanan]] |
||
[[dv:ކޭ. އާރް. ނާރާޔަޱަން]] |
[[dv:ކޭ. އާރް. ނާރާޔަޱަން]] |
||
[[eu:Kocheril Raman Narayanan]] |
|||
[[fi:K. R. Narayanan]] |
[[fi:K. R. Narayanan]] |
||
[[fr:Kocheril Raman Narayanan]] |
[[fr:Kocheril Raman Narayanan]] |
17:31, 30 డిసెంబరు 2011 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కొచెరిల్ రామన్ నారాయణన్ 1920, అక్టోబర్.27 న ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. నారాయణణ్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖ లో మనదేశ ప్రతినిధిగా నియమించారు. అమెరికా లో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. 1997 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి 1997 కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడినది.