"వాడుకరి:Vu3ktb" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
చి (→‎క్రొత్త వ్యాసం: తొలగింపు)
[[బొమ్మ:VENNOTALA MILU RAYI.jpg|left|250px|thumb|'''మా పూర్వీకుల గ్రామంలొ నేను''']]
 
నా పూర్తిపేరు '''కప్పగంతు శివరామప్రసాద్'''. నా జన్మదినం 2 జూన్ 1958. నా చిన్నతనం, చదువు నా జన్మ స్తలమైన [[విజయవాడ]]లొ జరిగినది. 1966 వరకు ప్రాధమిక పాఠశాలలొ 5వతరగతి వరకు చదివాను. 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఆధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం]] పంతులు మునిసిపల్ హైస్కూల్ నందు అభ్యసించాను.తరువాత శాతవాహన కాలేజీ నుండి వ్యాపార శాస్త్రం ముఖ్య విషయంగా పట్టభద్రుణ్ణి అయినాను. హైదరాబాదులొ పని చేసే రోజులలో, [[పెండేకంటి వెంకటసుబ్బయ్య]]లా కాలేజీ నుండి ఈవెనింగ్ కాలేజీ నుండి 1999-2002 సంవత్సరముల మధ్య న్యాయశాస్త్రం అభ్యసించి, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పట్టా పొందాను. ఇండియన్ బాంకర్స్ అసోషియేషన్ నుండి సి.ఎ.ఐ.ఐ.బి పూర్తి చేసాను. ప్రస్తుతం, [[బెంగుళూరు]] నగోలోనినగరంలోని ఒక ప్రభుత్వ బాంకు ప్రధాన కార్యాలయం(Head Office) లోని అంతర్జాతీయ విభాగము(International Operations Wing)నందు మానేజరుగా [[బెంగుళూరు]] నగరంలో పని చేస్తున్నాను. నా పెళ్ళి 1981వ సంవత్సరంలొ అయ్యింది. నా భార్య,గృహిణి(House Manager). మాకు ఇద్దరు ఆబ్బాయిలు, ఇద్దరూ ఉద్యోగాలలొ ఉన్నారు-ఒకరు బెంగుళూరులోన్యూయార్క్, యు ఎస్ ఎ లో ,మరొకరు ముంబాయిలొ.పూనే, భారత్ లో
 
==నా అభిరుచులు==
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/679941" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ