గుండె: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
837 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(ఈనాడు19.10.2009)
 
==తెలుగు సామెతలు-జాతీయాలు==
# గుండె కరగు - జాలిపడు
# గుండె చెరువగు - మిక్కిలి వ్యధచెందు
# గుండె రాయి చేసుకొను - ధైర్యము వహించు
# గుండెలవిసిపోవు - తీవ్రమైన దుంఖం లేదా భయం కలగడం
# గుండెలు తీసిన బంటు - నిర్దయుడు
# గుండెలు బాదుకొను - నమ్మలేని విషయం వల్ల కలిగే బాధ
# గుండెల్లో గుడికట్టు - కృతజ్ఞుడైయుండు
# గుండెల్లో గుబులు - లోలోన భయం
# గుండెల్లో రాయి పడడం - ఓటమి సూచకంగా ఎంతో భయం కలగటం
 
[[వర్గం:రక్త ప్రసరణ వ్యవస్థ]]
1,233

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/680034" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ