మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: sa:तक्रम्
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
* మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని [[భోజనం]]లో చివరగా తింటారు.
* మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని [[భోజనం]]లో చివరగా తింటారు.
* మజ్జిగలో పోపువేసి [[చారు]] లేదా [[రసము]] తయారుచేస్తారు.
* మజ్జిగలో పోపువేసి [[చారు]] లేదా [[రసము]] తయారుచేస్తారు.

==సామెతలు==
* చల్లకొచ్చి ముంత దాచినట్లు

==ఇవికూడా చూడండి==
==ఇవికూడా చూడండి==
*http://www.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/intivaidyam-249
*http://www.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/intivaidyam-249

12:49, 19 జనవరి 2012 నాటి కూర్పు

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

ఉపయోగాలు

  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు.

సామెతలు

  • చల్లకొచ్చి ముంత దాచినట్లు

ఇవికూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=686917" నుండి వెలికితీశారు