170
దిద్దుబాట్లు
Rajasekhar1962 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
'''నక్క''' ([[ఆంగ్లం]] Fox; [[సంస్కృతం]]: జంబుకము) ఒకరకమైన అడవి [[జంతువు]]. ఇది ఒక [[క్షీరదము]] మరియు [[మాంసాహారి]]. [[కుక్క]], [[తోడేలు]] మొదలగు జంతువుల కుటుంబమైన [[కానిడే]]కు చెందినది. ఈ జంతువు [[వేట|వేటాడము]] చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. [[కళేబరం|కళేబరాలను]] తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది.
{{wiktionary}}
[[వర్గం:క్షీరదాలు]]
|
దిద్దుబాట్లు