ఆభరణాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: mr:दागिने
పంక్తి 73: పంక్తి 73:
[[ku:Cewer]]
[[ku:Cewer]]
[[lt:Papuošalas]]
[[lt:Papuošalas]]
[[mr:दागिने]]
[[nds-nl:Opsmuk]]
[[nds-nl:Opsmuk]]
[[new:तिसा]]
[[new:तिसा]]

18:49, 28 జనవరి 2012 నాటి కూర్పు

Amber pendants

ఆభరణాలు లేదా నగలు (ఆంగ్లం Jewelry) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.

వివిధ ఆభరణాలు

జడగంటలు
Young girl from the Padaung tribe.
  • గాజులు
  • దండవంకీ : ఇది దండచేయికి ధరించే ఆభరణము. ఇవి సాధారణంగా బంగారంతో తయారుచేస్తారు. కొన్నింటికి విలువైన రత్నాలు అతికిస్తారు. కొన్ని నాగుపాము ఆకారంలో చేస్తే మరికొన్ని సన్నని పట్టీ లాగా ఉండి వదులు చేసుకోవడానికి వీలుగా అమర్చబడి ఉంటుంది. ఎక్కువమంది దీనిని రవిక చేతులకుండే పట్టు అంచులు పైకి వచ్చేటట్లు ధరిస్తారు.
ఒక ఆధునిక opal దండవంకీ

ఏడు వారాల నగలు

  • ఆదివారం - కెంపులు
  • సోమవారం - ముత్యాలు
  • మంగళవారం - పగడాలు
  • బుధవారం - పచ్చలు
  • గురువారం - కనకపుష్యరాగం
  • శుక్రవారం - వజ్రాలు
  • శనివారం - ఇంద్రనీలమణులు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆభరణాలు&oldid=690164" నుండి వెలికితీశారు