"ముగ్గు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
915 bytes added ,  9 సంవత్సరాల క్రితం
చి
; చుక్కల ముగ్గు:
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
[[రథం ముగ్గు]]
 
సంక్రాంతి సందర్బంగా ఇంటి ముందు వేసె రంగుల ముగ్గులు వేసె పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడ తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల కు ఇదే చివరి రోజు. ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులె.
<gallery>
Image:Muggu1.jpg|
2,16,572

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/690418" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ