శత్రువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ca, de, es, hr, ja, ko, nl, pt, scn, sh, simple, sl, sr, sv, vi, yi, zh
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: ko:적 (용어)
పంక్తి 17: పంక్తి 17:
[[hr:Neprijateljstvo]]
[[hr:Neprijateljstvo]]
[[ja:敵]]
[[ja:敵]]
[[ko:적 (사람)]]
[[ko:적 (용어)]]
[[nl:Vijand]]
[[nl:Vijand]]
[[pt:Adversário]]
[[pt:Adversário]]

12:53, 30 జనవరి 2012 నాటి కూర్పు

శత్రువు : (Enemy) ఒకరికి, కొందరికి, లేదా రాజ్యానికి హాని కలిగించే వ్యక్తి. మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం. ఏదైనా ఒక విషయం పట్ల పరస్పర అంగీకారం కానపుడు, మనసులో కలిగే ఒక కీడు భావన, ఒకరినొకరికి శత్రువును తయారుచేసేలా చేస్తుంది. అలా తయారైనవాడే శత్రువు. ఒకరి నిర్ణయం ఇంకొరికి నచ్చనపుడు, మౌనంగా వుండక, ప్రతీకారేచ్ఛ భావనలు శత్రువుల్ని తయారు చేస్తాయి.

లోకోక్తులు;
  • తనకోపమే తన శత్రువు
  • "శత్రువుకి శత్రువు, మిత్రుడు"
  • "మిత్రుడి శత్రువు, శత్రువు"
  • శత్రుశేషం ఋణశేషం వుండరాదు
  • అందరికీ శత్రువు సైతాన్
"https://te.wikipedia.org/w/index.php?title=శత్రువు&oldid=690811" నుండి వెలికితీశారు