"రువాండా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
r2.6.5) (యంత్రము కలుపుతున్నది: or:ରଵାଣ୍ଡା
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: su:Rwanda)
చి (r2.6.5) (యంత్రము కలుపుతున్నది: or:ରଵାଣ୍ଡା)
 
1994లో చెలరేగిన జాతుల వైరానికి బలైపోయిన వారిలో ఎక్కువ శాతం మగవాళ్లే. దాంతో ఆ దేశ జనాభాలో స్త్రీల శాతం 70కి పెరిగింది. దేశాన్ని అన్నివిధాలుగా ముందుకు నడిపించాల్సిన భారం స్త్రీలపై పడింది. 2003 లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ దేశ చట్ట సభలతోపాటు దేశ క్యాబినెట్‌లో కూడా 30 శాతం పదవులు మహిళలకి కేటాయించారు. మహిళలకి రిజర్వేషన్ 2008లో జరిగిన ఎన్నికల్లో వచ్చింది. 30 శాతం స్త్రీలు రిజర్వేషన్ ద్వారా ఎన్నికైతే, మరో 26 శాతం మంది రిజర్వేషన్ లేకుండానే ఎన్నికయ్యారు. వెరసి చట్ట సభలో వారి శాతం 56 అయ్యింది. పార్లమెంటులో స్త్రీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఏకైక దేశంగా రువాండా చరిత్రకెక్కింది.
 
[[nso:Rwanda]]
 
[[en:Rwanda]]
[[no:Rwanda]]
[[nov:Rwanda]]
[[nso:Rwanda]]
[[nv:Wánda Dineʼé Bikéyah]]
[[oc:Rwanda]]
[[or:ରଵାଣ୍ଡା]]
[[os:Руандæ]]
[[pam:Rwanda]]
3,700

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/692200" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ