పరిటాల: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
196 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
బొమ్మ చేర్చాను
(బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది)
(బొమ్మ చేర్చాను)
{{అయోమయం}}
'''పరిటాల''', [[కృష్ణా జిల్లా]], [[కంచికచెర్ల]] మండలానికి చెందిన గ్రామము.
 
[[File:HanumaninPartala.JPG|right|thumb|100px|పరిటాల వీర అభయ ఆంజనేయస్వామి విగ్రహం]]
 
* ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వజ్రపు గనులకు నెలవు పరిటాల. [[కోహినూర్ వజ్రము]], పిట్ వజ్రము, నిజాం వజ్రము, [[గోల్కొండ]] వజ్రము మున్నగు ప్రసిద్ధ వజ్రాలు ఇక్కడ దొరికాయి<ref>Deccan Heritage, H. K. Gupta, A. Parasher, A. Parasher-Sen, D. Balasubramanian, Indian National Science Academy, Orient Blackswan, 2000. p. 145; ISBN 8173712859</ref>.
* నిజాము పాలనకు ఎదురొడ్డి వీరోచితముగా పోరాడి, హైదరాబాదు సంస్థానము విముక్తి చేయబడక ముందే పరిటాల రాజ్యమును (Paritala Republic) సాధించుకున్నారు ఈ గ్రామవాసులు<ref>Deccan Studies, Centre for Deccan Studies, 2002, Hyderabad, Item notes: v.2 2004</ref><ref>In Retrospect : Andhra Pradesh : heroes and heroines of Telangana armed struggle: Sagas of Heroism and Sacrifice of Indian Revolutionaries, I. M. Sharma, 2001, Ravi Sasi Enterprises; ISBN 8190113941</ref>
 
* ఆసియాలో పెద్ద 135 అడుగుల [[హనుమంతుడు|వీరహనుమాన్]] విగ్రహం ఇక్కడ ప్రతిష్టించినారు<ref>Hanuman's Tale: The Messages of a Divine Monkey, P. Lutgendof, 2007, p. 9, Oxford University Press US; ISBN 0195309219</ref>.
 
==మూలాలు==
 
[[వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు]]
 
 
[[en:Paritala]]
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/694949" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ