"కణజాలము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
[[File:Plant_cell_type_sclerenchyma_fibers.png|thumb|300px|Cross section of sclerenchyma fibers in plant [[ground tissue]]]]
[[Image:Emphysema H and E.jpg|right|thumb|300px|Microscopic view of a histologic specimen of human [[lung]] tissue stained with [[hematoxylin]] and [[eosin]].]]
ఒక విశిష్టమైన విధిని నిర్వహించడానికి ఏర్పడిన కొన్ని ప్రత్యేకమైన [[కణాలు]] (Cells) ఒకే విధమైన పిండస్థాయి పుట్టుక, ఇకే విధమైన నిర్మాణాని కలిగి ఒక సముదాయంగా ఏర్పడతాయి. ఇలాంటి సముదాయాన్ని లేదా పొరను ''''కణజాలము'''' (Tissue) అంటారు. ఒకే క్రియా ప్రమాణంగా ఇలాంటి వేరువేరు కణజాలాలు కలిసి పనిచేస్తుంటే ఆ ప్రమాణాన్ని 'ఆశయం' లేదా '[[అవయవం]]' (Organ) అంటారు. కొన్ని అవయవాలు కలిసి ఒక [[వ్యవస్థ]]ను ఏర్పరుస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/695723" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ