వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: li:Atmosfeer
చి r2.7.2+) (యంత్రము తొలగిస్తున్నది: ka:ატმოსფერო (დედამიწა)
పంక్తి 93: పంక్తి 93:
[[it:Atmosfera]]
[[it:Atmosfera]]
[[ja:大気圏]]
[[ja:大気圏]]
[[ka:ატმოსფერო (დედამიწა)]]
[[kk:Атмосфера]]
[[kk:Атмосфера]]
[[ko:대기]]
[[ko:대기]]

14:49, 15 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

బృహస్పతి యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని ఎర్ర మచ్చ.

వాతావరణం : (ఆంగ్లం : atmosphere) : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.


భూమిపై వాతావరణం

వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.

ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.

ఇతరాలు

ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడినది.

మన సౌరమండలములో


మూలాలు

ఇవీ చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=వాతావరణం&oldid=696056" నుండి వెలికితీశారు