తుంటి ఎముక: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ca:Fèmur |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: el:Μηριαίο οστό |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
[[de:Oberschenkelknochen]] |
[[de:Oberschenkelknochen]] |
||
[[dv:މާކަޅުވާ ކަށިގަނޑު]] |
[[dv:މާކަޅުވާ ކަށިގަނޑު]] |
||
[[el:Μηριαίο οστό]] |
|||
[[eo:Femurosto]] |
[[eo:Femurosto]] |
||
[[es:Fémur (anatomía humana)]] |
[[es:Fémur (anatomía humana)]] |
15:57, 18 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు
తుంటి ఎముక లేదా తొడ ఎముక (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక మరియు బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న ట్రొకాంటర్ లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.