నాయనార్లు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:
#అరివట్టయ నయనారు
#అరివట్టయ నయనారు
#ఆదిపత్త నయనారు
#ఆదిపత్త నయనారు

#కన్నప్ప నాయనారు
#కన్నప్ప నాయనారు
#దండియదిగళ్ నయనారు
#దండియదిగళ్ నయనారు
పంక్తి 46: పంక్తి 45:
#ఇయర్ కాన్ కలికామ నయనారు
#ఇయర్ కాన్ కలికామ నయనారు
#గుగ్గులు కలశ నయనారు
#గుగ్గులు కలశ నయనారు


#పెరుమిజహలాయి నయనారు
#పెరుమిజహలాయి నయనారు
#పూసలార్ నయనారు
#పూసలార్ నయనారు
పంక్తి 59: పంక్తి 56:
#శిరుతొండ నయనారు
#శిరుతొండ నయనారు
#సోమశిర నయనారు
#సోమశిర నయనారు

#తిరుకురిప్పు తొండనయనారు
#తిరుకురిప్పు తొండనయనారు
#తిరుమూల నయనారు
#తిరుమూల నయనారు
పంక్తి 66: పంక్తి 62:
#తిరునీలకంఠ నయనారు
#తిరునీలకంఠ నయనారు
#తిరునీలకంఠ యాజ్ పనార్ నయనారు
#తిరునీలకంఠ యాజ్ పనార్ నయనారు


#రుద్రపశుపతి నయనారు
#రుద్రపశుపతి నయనారు
#వాయిలారు నయనారు
#వాయిలారు నయనారు

17:18, 26 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

శివభక్తులు

నయనార్లు క్రీ.శ 5 మరియు 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.

ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.

నయనార్లు

Kannappa Nayanar
  1. అనయ నయనారు
  2. ఆదిపత్త నయనారు
  3. సుందర్రామ్మూర్తి — ఈయన భగవంతుని తన స్నేహితునిగా భావించాడు. కొన్ని సందర్భాల్లో ఆయనపై కోపగించుకుంటాడు కూడా. 8 వ శతాబ్దంలో తమిళనాడులోని తిరునవలూర్ లో ఒక ఆధ్యాత్మిక గురువుల ఇంట్లో జన్మించాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా శివుని కీర్తించే తెవరాన్ని అద్భుతంగా గానం చేసేవాడు.
  4. అయ్యడిగల్ కడవర్కాన్ నయనారు
  5. అమరనీది నయనార్
  6. అప్పుది అడిగళ్
  7. అరివట్టయ నయనారు
  8. ఆదిపత్త నయనారు
  9. కన్నప్ప నాయనారు
  10. దండియదిగళ్ నయనారు
  11. ఎనటినాథ నయనారు
  12. ఎరిపాత్త నయనారు
  13. అయ్యర్కాన్ కాలిక్కామ నయనారు
  14. గణనాథ నయనారు
  15. ఇడన్ గాజి నయనారు
  16. కరి నయనారు
  17. కలికాంబ నయనారు
  18. కాలియ నయనారు
  19. కానమ పుల్ల నయనారు
  20. కరైక్కల్ అమ్మయ్యారు(కారక్కాల్ అమ్మ)
  21. కజ్ హార్ సింగ్ నయనారు
  22. కోచెన్ గాట్ చోళ నయనారు
  23. కోట్పులి నయనారు
  24. కులాచిరాయి నయనారు
  25. మనకంచార నయనారు
  26. మంగయార్ కరశియార్
  27. మూర్ఖ నయనారు
  28. మునైయడువారు
  29. మురుగ నయనారు
  30. నామినంది అడిగళ్
  31. నరసింగ మునియారయ్యరు
  32. నేశ నయనారు
  33. నిన్రాఋషి నెడుమర నయనారు
  34. తిరునీలకంఠ నయనారు
  35. ఇసై జ్ఞాననియారు
  36. చేరమాన్ పెరుమాళ్ నయనారు
  37. చండీశ్వర నయనారు
  38. తిరుజ్ఞాన సంబంధారు
  39. ఇయర్ కాన్ కలికామ నయనారు
  40. గుగ్గులు కలశ నయనారు
  41. పెరుమిజహలాయి నయనారు
  42. పూసలార్ నయనారు
  43. పూగల్ చోళ నయనారు
  44. పూగజ్ తునాయి నయనారు
  45. సక్కియ నయనారు
  46. సదయ నాయనారు
  47. సత్తి నయనారు
  48. శేరుతునాయి నయనారు
  49. శిరప్పులి నయనారు
  50. శిరుతొండ నయనారు
  51. సోమశిర నయనారు
  52. తిరుకురిప్పు తొండనయనారు
  53. తిరుమూల నయనారు
  54. తిరునాలై పోవార్ నయనారు (నందనారు)
  55. తిరునవుక్కరసారు నయనారు
  56. తిరునీలకంఠ నయనారు
  57. తిరునీలకంఠ యాజ్ పనార్ నయనారు
  58. రుద్రపశుపతి నయనారు
  59. వాయిలారు నయనారు
  60. విరాల్ మిండ నయనారు