నాయనార్లు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:
#గణనాథ నయనారు
#గణనాథ నయనారు
#ఇడన్ గాజి నయనారు
#ఇడన్ గాజి నయనారు
#ఇలయాన్ కుడిమారనాయనారు
#ఇసై జ్ఞాననియారు
#ఇసై జ్ఞాననియారు
#ఇయర్ పగై నయనారు
#ఇయర్ పగై నయనారు
పంక్తి 27: పంక్తి 28:
#కరైక్కల్ అమ్మయ్యారు(కారక్కాల్ అమ్మ)
#కరైక్కల్ అమ్మయ్యారు(కారక్కాల్ అమ్మ)
#కజ్ హార్ సింగ నయనారు
#కజ్ హార్ సింగ నయనారు
#కఝరిత్రరివార్ (చేరమాన్ పెరుమాళ్ నయనారు)
#కోచెన్ గాట్ చోళ నయనారు
#కోచెన్ గాట్ చోళ నయనారు
#కూత్రువ నయనారు
#కూత్రువ నయనారు
పంక్తి 65: పంక్తి 67:
#వాయిలారు నయనారు
#వాయిలారు నయనారు
#విరాల్ మిండ నయనారు
#విరాల్ మిండ నయనారు
#చేరమాన్ పెరుమాళ్ నయనారు
#ఇయర్ కాన్ కలికామ నయనారు
#ఇయర్ కాన్ కలికామ నయనారు



11:53, 27 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

శివభక్తులు

నయనార్లు క్రీ.శ 5 మరియు 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.

ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.

నయనార్లు

కన్నప్ప నయనారు
  1. అనయ నయనారు
  2. ఆదిపత్త నయనారు
  3. అయ్యడిగల్ కడవర్కాన్ నయనారు
  4. అమరనీది నయనార్
  5. అప్పుది అడిగళ్
  6. అరివట్టయ నయనారు
  7. చండీశ్వర నయనారు
  8. దండియదిగళ్ నయనారు
  9. ఎనటినాథ నయనారు
  10. ఎరిపాత్త నయనారు
  11. అయ్యర్కాన్ కాలిక్కామ నయనారు
  12. గణనాథ నయనారు
  13. ఇడన్ గాజి నయనారు
  14. ఇలయాన్ కుడిమారనాయనారు
  15. ఇసై జ్ఞాననియారు
  16. ఇయర్ పగై నయనారు
  17. కరి నయనారు
  18. కలికాంబ నయనారు
  19. కాలియ నయనారు
  20. కానమ పుల్ల నయనారు
  21. కన్నప్ప నాయనారు
  22. కరైక్కల్ అమ్మయ్యారు(కారక్కాల్ అమ్మ)
  23. కజ్ హార్ సింగ నయనారు
  24. కఝరిత్రరివార్ (చేరమాన్ పెరుమాళ్ నయనారు)
  25. కోచెన్ గాట్ చోళ నయనారు
  26. కూత్రువ నయనారు
  27. కోట్పులి నయనారు
  28. కులాచిరాయి నయనారు
  29. గుగ్గులు కలశ నయనారు
  30. మనకంచార నయనారు
  31. మంగయార్ కరశియార్
  32. మెయ్ పొరుల్ నయనారు
  33. మూర్ఖ నయనారు
  34. మునైయడువారు
  35. మురుగ నయనారు
  36. నామినంది అడిగళ్
  37. నరసింగ మునియారయ్యరు
  38. నేశ నయనారు
  39. నిన్రాఋషి నెడుమర నయనారు
  40. పెరుమిజహలాయి నయనారు
  41. పూసలార్ నయనారు
  42. పూగల్ చోళ నయనారు
  43. పూగజ్ తునాయి నయనారు
  44. సక్కియ నయనారు
  45. సదయ నాయనారు
  46. సత్తి నయనారు
  47. శేరుతునాయి నయనారు
  48. శిరప్పులి నయనారు
  49. శిరుతొండ నయనారు
  50. సోమశిర నయనారు
  51. సుందర్రామ్మూర్తి — ఈయన భగవంతుని తన స్నేహితునిగా భావించాడు. కొన్ని సందర్భాల్లో ఆయనపై కోపగించుకుంటాడు కూడా. 8 వ శతాబ్దంలో తమిళనాడులోని తిరునవలూర్ లో ఒక ఆధ్యాత్మిక గురువుల ఇంట్లో జన్మించాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా శివుని కీర్తించే తెవరాన్ని అద్భుతంగా గానం చేసేవాడు.
  52. తిరుజ్ఞాన సంబంధారు
  53. తిరుకురిప్పు తొండనయనారు
  54. తిరుమూల నయనారు
  55. తిరునాలై పోవార్ నయనారు (నందనారు)
  56. తిరునవుక్కరసారు నయనారు
  57. తిరునీలకంఠ నయనారు
  58. తిరునీలకంఠ యాజ్ పనార్ నయనారు
  59. తిరునీలనక్కార్ నయనారు
  60. రుద్రపశుపతి నయనారు
  61. వాయిలారు నయనారు
  62. విరాల్ మిండ నయనారు
  63. ఇయర్ కాన్ కలికామ నయనారు