మహేంద్ర కపూర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: or:ମହେନ୍ଦ୍ର କପୁର
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: es:Mahendra Kapoor
పంక్తి 61: పంక్తి 61:
[[hi:महेन्द्र कपूर]]
[[hi:महेन्द्र कपूर]]
[[ta:மகேந்திர கபூர்]]
[[ta:மகேந்திர கபூர்]]
[[es:Mahendra Kapoor]]
[[fr:Mahendra Kapoor]]
[[fr:Mahendra Kapoor]]
[[mr:महेंद्र कपूर]]
[[mr:महेंद्र कपूर]]

06:50, 28 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

మహేంద్ర కపూర్
జననం (1934-01-09)1934 జనవరి 9
ప్రాంతము అమృత్‌సర్, భారతదేశం
మరణం 2008 సెప్టెంబరు 27
సంగీత రీతి నేపథ్య గేయాలు
వృత్తి గాయకుడు
వాయిద్యం Vocalist
క్రియాశీలక సంవత్సరాలు 1956–1999

మహేంద్ర కపూర్ (ఆంగ్లం :Mahendra Kapoor) (జనవరి 9, 1934, అమృత్‌సర్, పంజాబ్ - సెప్టెంబరు 27 2008, ఒక భారతీయ నేపథ్య గాయకుడు.

దాదాపు ఐదు దశాబ్దాలు క్రియాశీలకంగా వుండి, అనేక ప్రాంతీయ భాషలలో కొన్ని వేలకు పైగా పాటలు పాడాడు. ఇతని పాటలలో 'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనోఁ' (గుమ్రాహ్), 'నీలే గగన్ కే తలే' (హమ్‌రాజ్) ముఖ్యమైనవి. మనోజ్ కుమార్ కొరకు పాడిన పాట "మెరే దేశ్ కీ ధర్తీ" (ఉప్‌కార్) దేశభక్తి గీతం, ఇటు మనోజ్ కుమార్ కు అటు మహేంద్ర కపూర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. [1]


సెప్టెంబరు 27, 2008 న గుండెపోటుతో మరణించాడు. ఇతనికి, భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు వున్నాడు.[2].

ప్రఖ్యాత పాటలు

  • నీలే గగన్ కే తలే - Hamraaz (1967)
  • చలో ఎక్ బార్ - Gumrah (1963)
  • కిసీ పత్థర్ కీ మూరత్ సే - Hamraaz (1967)
  • లాఖోఁ హైఁ యహాఁ దిల్ వాలే - Kismat (1968)
  • మెరే దేశ్ కి ధర్తీ - Upkar (1967)
  • ఇక్ తారా బోలే - Yaadgar (1970)
  • ఔర్ నహీఁ బస్ ఔర్ నహీఁ - Roti Kapada Aur Makaan (1974)
  • భారత్ కా రెహనే వాలా హూఁ - Purab Aur Paschim (1970)
  • బదల్ జాయే అగర్ మాలీ - Baharen Phir Bhi Aayengi (1966)
  • మెరా ప్యార్ వో హై - Yeh Raat Phir Na Aayegi (1965)
  • తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో - Hamraaz (1967)
  • అబ్ కే బరస్ - Kranti (1981)
  • తెరే ప్యార్ కా ఆస్రా చాహ్తా హూఁ - Dhool Ka Phool (1959)



మూలాలు

బయటి లింకులు