"కుబేరుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
202 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.7.2) (యంత్రము కలుపుతున్నది: be:Кубера)
 
[[Image:Kubera on man.jpg|thumb|right|కుబేరుడు]]
[[దస్త్రం:F1907.271.297.jpg|thumb|left|కుబేరుని వద్ద నుంచి పుష్పక విమానమును లక్కున్న రావణుడు]]
 
[[కుబేరుడు]] ([[సంస్కృతం]]: कुबेर) హిందూ పురాణాల ప్రకారం [[యక్షులు|యక్షుల]]కు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన [[ఉత్తరం|ఉత్తర]] దిక్కుకు అధిపతి అనగా [[దిక్పాలకుడు]]. ఈతని నగరం [[అలకాపురి]]. ఇతడు [[విశ్రవసుడు|విశ్రవసుని]] కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.
 
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/701866" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ