దక్షిణాయనం: కూర్పుల మధ్య తేడాలు
దక్షిణాయణం కాదు దక్షిణాయనం |
దిద్దుబాటు సారాంశం లేదు |

పంక్తి 7: | పంక్తి 7: | ||
వైశాఖ మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు

వైశాఖ మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు

జ్యేష్ట మాసం -- ఉత్తరాయణం -- గ్రీష్మ ఋతువు

జ్యేష్ట మాసం -- ఉత్తరాయణం -- గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం -- ఉత్తరాయణం + |
ఆషాఢ మాసం -- ఉత్తరాయణం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు

శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు

శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు

13:25, 8 మార్చి 2012 నాటి కూర్పు
ఉత్తరాయణం దేవతలకు పగలు
దక్షిణాయనం దేవతలకు రాత్రి
మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేకకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు దక్షిణాయనము అని పిలిచారు . (సంవత్సరాన్ని రెండు ఆయనములు గా విభజించారు) . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయనం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతిసంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయనం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .
తెలుగు మాసములు
చైత్ర మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు
వైశాఖ మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు
జ్యేష్ట మాసం -- ఉత్తరాయణం -- గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం -- ఉత్తరాయణం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు
శ్రావణ మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
బాధ్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
కార్తీక మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
మార్గశిర మాసం --దక్షిణాయనం -- హేమంత ఋతువు
పుష్య మాసం -- దక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు
మాఘ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు