"కాన్సర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  9 సంవత్సరాల క్రితం
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: nds-nl:Kaanker)
== ట్యూమర్లు రకాలు ==
* '''మాలిగ్నెంట్ ట్యూమర్లు''' (Malignant tumors): ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి.
* '''బినైన్ ట్యూమర్లు''' (Benign tumors): ఈ రకమైన ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉందిఉండి, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న [[శస్త్రచికిత్స]] ద్వారా తొలగించవచ్చును.
 
== కేన్సరు సప్త సూచికలు ==
987

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/705483" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ