"అమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
8 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
# అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
# అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు
# అమ్మ తాపెట్టాతా పెట్టదు,అడుక్కొని తినా తిననివ్వదు
# అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు,తగుదునని తగవు తీర్చవచ్చాడు
# అమ్మ కడుపులో ఉన్న వాళ్ళూ సమాధుల్లో ఉన్నవాళ్ళే మంచివాళ్ళు
# అమ్మకళఅమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది
# అమ్మ గూటికి అయ్య కాటికి
# అమ్మ చెడ్డ చేటుకు ముసుగొకటా?
# అమ్మదగ్గరఅమ్మ దగ్గర కిందపడుకున్నా ఒకటేఒక్కటే ,అయ్య దగ్గర నేల పడుకున్నా ఒకటే
# అమ్మ మంచిదేకానీ తెడ్డు మంచిది కాదు
# అమ్మ దాసర్లకు,అయ్య జంగాలకు
# అమ్మను తిడతావేమిరా లంజకొడుకాలంజాకొడకా అన్నాడట
# అమ్మ పెంచిన బిడ్డా?అయ్య పెంచిన బిడ్డా?
# అమ్మయినా అడగందే పెట్టదు
# అమ్మా బాబు పిచ్చిగానీ ,నాకు చదువు వస్తుందా?
# అమ్మా ఇలాంటి నాన్నతో ఎలా వేగేవే?
 
== తల్లితో సామెతలు ==
# తల్లి అయినా ఏడవందే పాలు ఇవ్వదు
2

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/706350" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ