రేల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sa:अरग्वदवृक्षः
పంక్తి 35: పంక్తి 35:
[[pt:Cássia-imperial]]
[[pt:Cássia-imperial]]
[[ru:Кассия трубчатая]]
[[ru:Кассия трубчатая]]
[[sa:अरग्वदवृक्षः]]
[[th:ราชพฤกษ์]]
[[th:ราชพฤกษ์]]
[[to:Mafatakikoula]]
[[to:Mafatakikoula]]

06:00, 26 మార్చి 2012 నాటి కూర్పు

Golden Shower Tree
Golden Shower Tree in bloom
Not evaluated (IUCN 3.1)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Subclass:
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Subtribe:
Genus:
Species:
C. fistula
Binomial name
Cassia fistula
Synonyms

Many

రేల ఒక రకమైన కాసియా (Cassia) జాతికి చెందిన చెట్టు. దీనిని అరగ్వద అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం కాసియా ఫిస్టులా (Cassia fistula).

లక్షణాలు

  • ఇది 7-8 మీటర్లు వరకు పెరిగే వృక్షం.
  • సంయుక్త పత్రాలు అండాకారంగా ఉంటాయి.
  • పుష్పాలు పసుపు రంగులో పొడవైన గుత్తులుగా వేలాడుతుంటాయి.
  • పొడవైన ఫలాలు లావుగా ఉంటాయి. విత్తనాలకు మధ్య తియ్యటి గుజ్జు ఉంటుంది.

ఉపయోగాలు

  • రేలపండు గుజ్జు, పూలు, ఆకులు మలబద్దాన్ని పోగొడతాయి. కాలేయము, ప్లీహమునకు సంబంధించిన వ్యాధులలో ఉపయోగపడతాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=రేల&oldid=706887" నుండి వెలికితీశారు