శాసనసభ సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

06:14, 26 మార్చి 2012 నాటి కూర్పు

ఒక రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలలో వోటు హక్కు ద్వారా శాసనసభకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను శాసనసభ్యులు అంటారు. ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. శాసనసభ్యుడిని ఇంగ్లీషులో MLA (Member of the Legislative Assembly) అంటారు.


శాసనససభకు పోటీ చేసే వ్యక్తికి కావలసిన అర్హతలు

శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి

ఏ రాస్ట్రంలోని శాసనససభకు పోటీ చేసే వ్యక్తి ఆ రాస్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉండాలి.

25 సంవత్సరముల కంటే తక్కువ వయసు ఉండరాదు.


ఇవి కూడా చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ

శాసనసభ

శాసన మండలి

ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు