అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: nl:Communistische Partij VS |
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: nl:Communistische Partij van de Verenigde Staten |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
[[ja:アメリカ共産党]] |
[[ja:アメリカ共産党]] |
||
[[ko:미국 공산당]] |
[[ko:미국 공산당]] |
||
[[nl:Communistische Partij |
[[nl:Communistische Partij van de Verenigde Staten]] |
||
[[no:CPUSA]] |
[[no:CPUSA]] |
||
[[pl:Komunistyczna Partia Stanów Zjednoczonych]] |
[[pl:Komunistyczna Partia Stanów Zjednoczonych]] |
09:55, 26 మార్చి 2012 నాటి కూర్పు
అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of United States of America) అమెరికాలోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో సోవియట్ సమాఖ్య మొదటి అధ్యక్షుడు స్టాలిన్ కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత స్టాలిన్ చనిపోయిన తరువాత కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేధాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.