కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: eu:Kocheril Raman Narayanan
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ur:کے آر نارائن
పంక్తి 34: పంక్తి 34:
[[sv:K.R. Narayanan]]
[[sv:K.R. Narayanan]]
[[th:โกจเจรีล รามัน นารายณัน]]
[[th:โกจเจรีล รามัน นารายณัน]]
[[ur:کے آر نارائن]]
[[yo:K. R. Narayanan]]
[[yo:K. R. Narayanan]]
[[zh:科切里尔·拉曼·纳拉亚南]]
[[zh:科切里尔·拉曼·纳拉亚南]]

18:15, 2 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

కొచెరిల్ రామన్ నారాయణన్ 1920, అక్టోబర్.27 న ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. నారాయణణ్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖ లో మనదేశ ప్రతినిధిగా నియమించారు. అమెరికా లో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. 1997 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి 1997 కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడినది.