నాగరికత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: pap:Sivilisashon
చి యంత్రము తొలగిస్తున్నది: map-bms:Peradaban (deleted)
పంక్తి 199: పంక్తి 199:
[[lt:Civilizacija]]
[[lt:Civilizacija]]
[[lv:Civilizācija]]
[[lv:Civilizācija]]
[[map-bms:Peradaban]]
[[mg:Haifomba]]
[[mg:Haifomba]]
[[mn:Соёл иргэншил]]
[[mn:Соёл иргэншил]]

20:17, 6 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

మానవ నాగరికతకు కొలమానాలు నగరాలు. న్యూయార్క్ నగరపు నడిబొడ్డు చిత్రం.
మాచు పిచ్చు శిధిలాలు, "అంతరించిన ఇన్‌కా నగరం", ఇన్‌కా నాగరికతకు చిహ్నం.

నాగరికత (ఆంగ్లం : civilization) ఒక సమాజం లేదా సంస్కృతికి చెందిన సమూహం, దీనినే సామూహిక కుటుంబం అని కూడా వ్యవహరించవచ్చు. వ్యవసాయం చేసుకుంటూ, నగరాలలో స్థిరపడడం దీనికి ఉదాహరణ.

నాగరికత అనే పదానికి సమానార్థాలు కలిగిన పదాలు "సంస్కృతి" మరియు "సభ్యత" అనునవి విశాలంగా విజ్ఞానపరంగా ఉపయోగించే పదాలు.[1] ప్రాచీనకాల సంస్కృతి, సంప్రదాయాలను తెలుపుతూ ఆధునిక పోకడలను క్రమబద్ధీకరిస్తూ మిళితం చేసే సమాజ కట్టుబాటే నాగరికత. ప్రతి మానవుడూ సంఘము లేదా సమాజపు సభ్యుడే, ఇతడు దైనందిన జీవితంలోని కళలు, ఆచార-వ్యవహారాలు, అలవాట్లు, విశ్వాసాలు, నియమాలు, నడవడిక మున్నగు విషయాలతో ముడిపడివుంటాడు.[2] ఈ విషయాల సమైక్య వేదికే సభ్యత లేదా సంస్కృతి లేదా నాగరికత. సమాజంలో మానవుడు లోనయ్యే మార్పులు, అభివృద్ధి, చైతన్యం, దృక్ఫథం, కార్యాచరణాలు "నాగరికత"కు నిర్వచనాలు.

నాగరికతకు ప్రాచీన నిర్వచనమైనటువంటి "ప్రవర్తన", "తీరు", "నడవడిక" లను కూడా పరిగణలోకి తీసుకోవలెను. నాగరికతకు నేరుగా పర్యాయపదమేమనగా "సంస్కృతి". మేధోపరమైన జాగృతి, విశాల దృక్ఫదాలు, ప్రకృతిపట్ల విలక్షణమైన అవగాహన, సామాజిక స్పృహ, జీవనపరమయిన అభిరుచి, నీతినియమావళి మున్నగునవి, నాగరికత నిర్వచనా పరిధిలోనే వస్తాయి.[3]

వ్యుత్పత్తి మరియు నిర్వచనం

నాగరికత (Civilization) అనే పదం లాటిన్ పదమైన civilis నుండి ఉద్భవించింది, సివిస్ అనగా నాగరికుడు లేదా పౌరుడు. సంస్కృతంలోనూ ఇదే పదం ధ్వనిస్తుంది, నగరాలను ఏర్పరచి సంస్కృతిని స్థాపించుట.

చరిత్ర

చరిత్ర-పూర్వం

ప్రాచీన ప్రపంచం

సారవంతమైన చంద్రవంక.

క్రొత్త ప్రపంచం

కరల్ నోర్టే చికో కు చెందినది. పశ్చిమార్ధగోళంలో అత్యంత ప్రాచీన నాగరికత.

క్లాసికల్ ఆంటిక్విటి

కర్ల్ జస్‌పెర్స్ అను జర్మన్ తత్వవేత్త ప్రకారం, ప్రాచీన నాగరికతలు ఆక్సియల్ యుగంలో తీవ్రమైనమైన ప్రభావాలకు లోనయ్యాయి. ఈ ప్రభావితాలకు కారణాలు ఋషులు, ప్రవక్తలు, మతపర సంస్కర్తలు మరియు తత్వవేత్తలు. ఈ కాలం క్రీ.పూ. 600 నుండి 400, ప్రాంతాలు చైనా, భారత్, ఇరాన్, ఇస్రాయెల్ మరియు గ్రీకు. ఈ ప్రభావాలు నాగరికతల రూపురేఖలను శాస్వతంగా మార్చివేశాయి.[4]. జూలియస్ జేనెస్ ప్రకారం ఈ నాగరికతలలో మార్పునకు కారణాలు "బైకామెరల్ మైండ్ అనే మానవ సిద్దాంతం తొలగిపోవడం", మానవ మేధస్సు విశాలం కావడం, హేతుబద్ద విధానాలు పెంపొందిపబడడము. విలియం హెచ్. మెక్‌నీల్ ప్రకారం, ఈ క్లాసికల్ యుగం, ప్రాచీన నాగరికతలకు మరియు నేటి నాగరికతకు వారధి లాంటిది. ఇది చైనా నుండి మధ్యధరాసముద్రము వరకూ గల ప్రాంతాలనో తత్వములతోనూ ఆలోచనలతోనూ మతపరమైన భావనలతోనూ నింపివేసినది.

క్లాసికల్ నాగరికతలపై ప్రభావం చూపగలిగిన నాగరికతలు

  • మధ్య తూర్పు నాగరికతలు
  • తూర్పు ఆసియా నాగరికతలు
  • ఆగ్నేయ ఆసియా నాగరికతలు
  • ఐరోపా నాగరికతలు

15 మరియు 16వ శతాబ్దాలలో ఐరోపా నావికులు అనేక ప్రాంతాలను పరిచయం చేయడము, ఈ ప్రాంతాల మధ్య వర్తక వాణిజ్యాలు సాధారణమవడం, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఐరోపా సంస్కృతికి చెందిన ప్రభుత్వాలను అనుకరించడం, పరిశ్రమలు, వాణిజ్యం మరియు సంస్కృతి, ఇటు అమెరికానుండి అటు ఆస్ట్రేలీయా వరకు ఐరోపా సంస్కృతి వ్యాపించింది.

ఇవీ చూడండి

మూలాలు

పాదపీఠికలు

  1. "Civilisation" (1974), Encyclopaedia Britannica 15th ed. Vol. II, Encyclopaedia Britannica, Inc., 956.
  2. "Culture", Wiktionary, [1]. Retrieved 25 August 2007.
  3. "Civilization" (2004), Merriam-Webster's Collegiate Dictionary Eleventh Edition, Merriam-Webster, Inc., 226.
  4. Tarnas, Richard (1993) "The Passion of the Western Mind: Understanding the Ideas that Have Shaped Our World View" (Ballatine Books)

గ్రంధాలు

  • Ankerl, Guy (2000) [2000]. Global communication without universal civilization. INU societal research. Vol. Vol.1: Coexisting contemporary civilizations : Arabo-Muslim, Bharati, Chinese, and Western. Geneva: INU Press. ISBN 2-88155-004-5. {{cite book}}: |volume= has extra text (help)
  • Clash of Civilizations and information on other civilizations, Discussion and news surrounding the clash and concepts such as dialog, equality, acceptance etc between civilizations.
  • BBC on civilization
  • Wiktionary: civilization, civilize
  • Brinton, Crane ; et al. (1984). A History of Civilization: Prehistory to 1715 (6th ed. ed.). Englewood Cliffs, N.J.: Prentice-Hall. ISBN 0-13-389866-0. {{cite book}}: |edition= has extra text (help); Explicit use of et al. in: |first= (help)
  • Casson, Lionel (1994). Ships and Seafaring in Ancient Times. London: British Museum Press. ISBN 0-7141-1735-8.
  • Chisholm, Jane (1991). Early Civilization. illus. Ian Jackson. London: Usborne. ISBN 1-58086-022-2. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  • Collcutt, Martin (1988). Cultural Atlas of Japan. New York: Facts on File. ISBN 0-8160-1927-4. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  • Drews, Robert (1993). The End of the Bronze Age: Changes in Warfare and the Catastrophe ca. 1200 B.C. Princeton: Princeton University Press. ISBN 0-691-04811-8.
  • Edey, Maitland A. (1974). The Sea Traders. New York: Time-Life Books. ISBN 0-7054-0060-3.
  • Fairservis, Walter A., Jr. (1975). The Threshold of Civilization: An Experiment in Prehistory. New York: Scribner. ISBN 0-684-12775-X.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  • Fernández-Armesto, Felipe (2000). Civilizations. London: Macmillan. ISBN 0-333-90171-1.
  • Ferrill, Arther (1985). The Origins of War: From the Stone Age to Alexander the Great. New York: Thames and Hudson. ISBN 0-500-25093-6.
  • Fitzgerald, C. P. (1969). The Horizon History of China. New York: American Heritage. ISBN 0-8281-0005-5.
  • Fuller, J. F. C. (1954–57). A Military History of the Western World. 3 vols. New York: Funk & Wagnalls.{{cite book}}: CS1 maint: date format (link)
    1. From the Earliest Times to the Battle of Lepanto. ISBN 0-306-80304-6 (1987 reprint).
    2. From the Defeat of the Spanish Armada to the Battle of Waterloo. ISBN 0-306-80305-4 (1987 reprint).
    3. From the American Civil War to the End of World War II. ISBN 0-306-80306-2 (1987 reprint).
  • Gowlett, John (1984). Ascent to Civilization. London: Collins. ISBN 0-00-217090-6.
  • Hawkes, Jacquetta (1968). Dawn of the Gods. London: Chatto & Windus. ISBN 0-7011-1332-4.
  • Hawkes, Jacquetta (1976). The Atlas of Early Man. London: Dorling Kindersley. ISBN 0-312-09746-8 (1993 reprint). {{cite book}}: Check |isbn= value: invalid character (help); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  • Hicks, Jim (1974). The Empire Builders. New York: Time-Life Books.
  • Hicks, Jim (1975). The Persians. New York: Time-Life Books.
  • Johnson, Paul (1987). A History of the Jews. London: Weidenfeld and Nicolson. ISBN 0-297-79091-9.
  • Jensen, Derrick (2006). Endgame. New York: Seven Stories Press. ISBN 978-1-58322-730-5.
  • Keppie, Lawrence (1984). The Making of the Roman Army: From Republic to Empire. Totowa, N.J.: Barnes & Noble. ISBN 0-389-20447-1.
  • Korotayev, Andrey, World Religions and Social Evolution of the Old World Oikumene Civilizations: A Cross-Cultural Perspective. Lewiston, NY: Edwin Mellen Press, 2004. ISBN 0-7734-6310-0
  • Kradin, Nikolay. Archaeological Criteria of Civilization. Social Evolution & History, Vol. 5, No 1 (2006): 89-108. ISSN 1681-4363.
  • Lansing, Elizabeth (1971). The Sumerians: Inventors and Builders. New York: McGraw-Hill. ISBN 0-07-036357-9.
  • Lee, Ki-Baik (1984). A New History of Korea. trans. Edward W. Wagner, with Edward J. Shultz. Cambridge: Harvard University Press. ISBN 0-674-61575-1.
  • McGaughey, William (2000). Five Epochs of Civilization. Thistlerose Publications. ISBN 0-9605630-3-2. {{cite book}}: Text "Minneapolis" ignored (help)
  • Nahm, Andrew C. (1983). A Panorama of 5000 Years: Korean History. Elizabeth, N.J.: Hollym International. ISBN 0-930878-23-X.
  • Oliphant, Margaret (1992). The Atlas of the Ancient World: Charting the Great Civilizations of the Past. London: Ebury. ISBN 0-09-177040-8.
  • Rogerson, John (1985). Atlas of the Bible. New York: Facts on File. ISBN 0-8160-1206-7.
  • Sandall, Roger (2001). The Culture Cult: Designer Tribalism and Other Essays. Boulder, Colo.: Westview. ISBN 0-8133-3863-8.
  • Sansom, George (1958). A History of Japan: To 1334. Stanford: Stanford University Press. ISBN 0-8047-0523-2 (1996 reprint). {{cite book}}: Check |isbn= value: invalid character (help)
  • Southworth, John Van Duyn (1968). The Ancient Fleets: The Story of Naval Warfare Under Oars, 2600 B.C.–1597 A.D. New York: Twayne.
  • Thomas, Hugh (1981). An Unfinished History of the World (rev. ed. ed.). London: Pan. ISBN 0-330-26458-3. {{cite book}}: |edition= has extra text (help)
  • Yap, Yong (1975). The Early Civilization of China. New York: Putnam. ISBN 0-399-11595-1. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  • A. Nuri Yurdusev, International Relations and the Philosophy of History: A Civilizational Approach (Basingstoke: Palgrave Macmillan, 2003).
  • Beck, Roger B. (1999). World History: Patterns of Interaction. Evanston, IL: McDougal Littell. ISBN 0-395-87274-X. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: extra punctuation (link)

బయటి లింకులు

  • Historical maps of civilizations ఈ పటములను ఏకీకృతంచేసి ఆతరువాత తులనాత్మక విశ్లేషణ చేపట్టవలెను.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగరికత&oldid=709867" నుండి వెలికితీశారు