"టిప్పు సుల్తాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==రాకెట్ల ఉపయోగం==
[[File:Rocket warfare.jpg|thumb|150px|ఇంగ్లీషు వారిపై రాకెట్లను ప్రయోగించిన టిప్పు సుల్తాన్ రాకెట్ బ్రిగేడ్]]
1792, లో లోహపు కవచాలు గల రాకెట్లను ([[తగ్రఖ్]]) టిప్పూ సుల్తాన్ తన సైనికాదళంలో విజయవంతంగా ఉపయోగించాడు. బ్రిటిష్ వారితో జరిగిన స్వతంత్ర పోరాటాలలో ప్రముఖమైన మైసూరు యుద్ధాలు లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు. వీటి గురించి తెలుసుకొన్న బ్రిటిష్ వారు, తరువాత వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని, రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు.<ref>Stephen Leslie (1887) Dictionary of National Biography, Vol.XII, p.9, Macmillan & Co., New York Congreve, Sir William.
</ref>
 
==ఇతర విశేషాలు==
 
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/711932" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ