విడవలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: విడవలి వాగులలో వంకలలో చెరువులలో పెరిగే ఒకరకమైన గడ్డి. ఇది వరి...
(తేడా లేదు)

08:14, 18 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

విడవలి వాగులలో వంకలలో చెరువులలో పెరిగే ఒకరకమైన గడ్డి. ఇది వరిగడ్డి, చీపురు పుల్లలకు మధ్యస్తంగా ఉంటుంది.

దీనిని పూరిల్లు నిర్మాణంలో ఉపయోగిస్తారు.

విడవలితో కప్పిన పూరిల్లు 10 నుంచి 30 సంవత్సరముల వరకు పాడవకుండా ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=విడవలి&oldid=712586" నుండి వెలికితీశారు