గొలుసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.4) (యంత్రము తొలగిస్తున్నది: simple:Chains, zh:链
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: uk:Ланцюг (техніка)
పంక్తి 52: పంక్తి 52:
[[sh:Lanac]]
[[sh:Lanac]]
[[sv:Kedja]]
[[sv:Kedja]]
[[uk:Ланцюг (техніка)]]
[[vi:Xích]]
[[vi:Xích]]

11:48, 18 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

A broad metal chain made of torus-shaped links.
Roller chains.

గొలుసు (ఆంగ్లం Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.

ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.

రకాలు-ఉపయోగాలు

  • కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
  • ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
  • సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
  • సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=గొలుసు&oldid=712638" నుండి వెలికితీశారు