పురపాలక సంఘము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: mr:नगरपालिका
చి r2.7.2) (యంత్రము తొలగిస్తున్నది: fy:Gemeente
పంక్తి 337: పంక్తి 337:
[[fo:Kommuna]]
[[fo:Kommuna]]
[[fr:Commune]]
[[fr:Commune]]
[[fy:Gemeente]]
[[gl:Concello]]
[[gl:Concello]]
[[haw:Aupuni kiwikā]]
[[haw:Aupuni kiwikā]]

08:33, 7 మే 2012 నాటి కూర్పు

పురపాలక సంఘము లేదా మున్సిపాలిటీ భారతదేశం లో ఒక నగరాన్ని గాని పట్టణాన్ని గాని పరిపాలించే పరిపాలనా యంత్రాంగం. కార్పొరేషన్ కైతే మేయరు, పురపాలక సంఘానికైతే మునిసిపల్ ఛైర్మన్ ప్రజలచేత ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడుతారు. పరిపాలనా యంత్రాంగం కొరకు నగర కౌన్సిల్ లేదా మున్సిపల్ కౌన్సిల్ అధికారులుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 119 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్లు, మూడు గ్రేటర్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ [1] నిర్వహిస్తుంది.

  • కొత్త మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రతిపాదనలు:

వరంగల్: పరకాల, నర్సంపేట, మహబూబాబాద్ విశాఖపట్టణం: నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట-పదలవాని లక్ష్మీపురం (రెండూ కలిపి) కృష్ణా: తిరువూరు, ఉయ్యూరు, నందిగామ, నెల్లూరు: ఆత్మకూరు, సూళ్లూరుపేట, అల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, నాయుడుపేట అనంతపురం: గుత్తి-చట్నపల్లి, పామిడి, మడకశిర, పుట్టపర్తి, కళ్యాణదుర్గం కరీంనగర్: జమ్మికుంట, వేములవాడ, పెద్దపల్లి, హుజూరాబాద్ నల్లగొండ: దేవరకొండ, హుజూర్‌నగర్, కోదాడ, నకిరేకల్ విజయనగరం: శృంగవరపుకోట, చీపురుపల్లి తూర్పుగోదావరి: రావులపాలెం, ముమ్మిడివరం, అనపర్తి, ఏలేశ్వరం, గొల్లప్రోలు, కొత్తపేట, ప్రకాశం: చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, అద్దంకి కర్నూలు: ఆత్మకూరు, నందికొట్కూరు, బనగానపల్లె, గూడూరు మహబూబ్‌నగర్: ఐజ, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్ పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం శ్రీకాకుళం: టెక్కలి, పాలకొండ కొత్త కార్పొరేషన్లు : ఖమ్మం, చిత్తూరు, ఒంగోలు

కొత్తగా పురపాలక సంఘాల ఏర్పాటుకు నిబంధనల మార్పులు

కార్పొరేషన్ కావాలంటే మూడు లక్షల జనాభా చాలని చదరపు కిలోమీటరుకు కనీసం ఐదువేల జనాభా ఉండాలని మునిసిపల్ నిబంధనల్లో మార్పులు చేసినందువల్ల రాష్ట్రంలో కొత్తగా మరో 60 మునిసిపాలిటీలు మరికొన్ని నగరపాలక సంస్థల ఏర్పాటుకు అవకాశం కలిగింది. గ్రేడ్-1, స్పెషల్, సెలక్షన్ గ్రేడ్ హోదాలో ఉన్న అనేక మునిసిపాలిటీలు కార్పొరేషన్‌లుగా అప్‌గేడ్ర్ అయ్యే అవకాశమేర్పడింది. ప్రతిపాదిత పట్టణంలో తగినంత జనాభా లేనిపక్షంలో సమీప గ్రామాలను విలీనం చేసుకునేందుకు కూడా వీలుంది. మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కనీస జనాభాను 20వేలకు కుదించారు.

పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు

కేంద్ర కేబినెట్ పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కి సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది.(ఈనాడు23.10.2009)

నగరపాలిక సంఘాలు

హైదరాబాద్ · విశాఖపట్టణం · విజయవాడ · వరంగల్ · రాజమండ్రి · కాకినాడ · గుంటూరు · నెల్లూరు · కడప · కర్నూలు · తిరుపతి · ఏలూరు · అనంతపురం · కరీంనగర్ · నిజామాబాద్

ఉడా

అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ .హైదరాబాదు (హుడా),విశాఖపట్నం(వుడా),విజయవాడ(విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి పట్టణాభివృధ్ధి సంస్థ),వరంగల్,తిరుపతి(తుడా) .

  • ఉడా నియమాలు:
  1. లే అవుట్ అనుమతికి భూమిపై హక్కు నిర్ధారణ పత్రం చూపించాలి. ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపు సర్టిఫికేట్, లేక నోటరీ అఫిడవిట్‌లు ఉండాలి.
  2. స్థలం భూసేకరణ ప్రతిపాదనలో లేదని తెలుపుతూ మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన నిరంభ్యంతర పత్రం చూపాలి.
  3. ఒకవేళ లే అవుట్ వేసే స్థలం రెసిడెన్షియల్ పరిధిలో లేకపోతే రెసిడెన్షియల్‌గా మార్చుకోవాలి. లేఔట్‌ పొందటానికి ఒక్కో ఎకరాకు దీనికి అభివృద్ధి నిధుల కింద రూ. లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది.
  4. స్థలం నుంచి ఎల్రక్టిక ల్ లైన్స్ వేసే ప్రతిపాదన లేదని తెలుపుతూ ట్రాన్స్ కో నుంచి నిరభ్యంతర పత్రం ఉండాలి.
  5. లే అవుట్ వేసిన భూమిలో 10 శాతం కామన్ సైట్‌గా వదలాలి. 40 అడుగుల రోడ్డు ఉండాలి.
  6. 10 టన్నుల బరువైన లారీ వెళ్ళినా రోడ్డు కుంగకుండా ఉండాలి.
  7. మొక్కలు నాటటం వంటి పనులన్నీ పూర్తయ్యాకే ఉడా చివరి అనుమతి ఇస్తుంది. ఆ తర్వాతే ప్లాట్ల అమ్మకాలు జరపాలి.


ఇప్పటి వరకు ఉన్న లేదా రాబోతున్న పురపాలక సంఘాలను కలుపుకున్నా సరే గుంటూరు జిల్లా అత్యధిక పురపాలక సంఘాలున్న జిల్లాగా ఉంటుంది.

పురపాలక సంఘాలు ; జిల్లాల వారిగా

ఆదిలాబాదు జిల్లా

అనంతపురం జిల్లా

హిందూపురం · గుంతకల్ · తాడిపత్రి · ధర్మవరం · కదిరి · రాయదుర్గం ·

చిత్తూరు జిల్లా

చిత్తూరు · మదనపల్లె · శ్రీకాళహస్తి · పుంగనూరు · పుత్తూరు · పలమనేరు · నగరి ·

కడప జిల్లా

ప్రొద్దుటూరు · పులివెందుల · జమ్మలమడుగు · రాజంపేట · రాయచోటి · బద్వేలు ·

తూర్పుగోదావరి జిల్లా

అమలాపురం · తుని · సామర్లకోట · రామచంద్రాపురం · పిఠాపురం · మండపేట · పెద్దాపురం ·

గుంటూరు జిల్లా

1. గుంటూరు 2. గురజాల 3. చిలకలూరిపేట 4. తెనాలి 5.నరసరావుపేట 6.పిడుగురాళ్ల 7.పొన్నూరు 8.బాపట్ల 9.మంగళగిరి 10.మాచర్ల 11.రేపల్లె 12.వినుకొండ 13.సత్తెనపల్లి 14.తాడేపల్లి

మున్సిపాలిటీలలో కలుస్తున్న 100 గ్రామాలు

గుంటూరు జిల్లాలో మున్సిపల్‌ కేంద్రాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలలో ఊరిచివరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాలను పట్టణాలలో కలుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని పంచాయతీలు మున్సిపాలిటీలలో కలవడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల తీర్మానం లేకుండానే గ్రామాలను విలీ నం చేసుకోవాలని నిర్ణయించింది.

  • మహా గుంటూరు పరిధి:

నల్లపాడు, పెదపలకలూరు, కొరిటెపాడు, రెడ్డిపాలెం, పెదకాకాని, వెనిగండ్ల, అడవితక్కెళ్లపాడు, అగతవరప్పాడు, గోరంట్ల, పొత్తూరు, చౌడవరం, ఏటుకూరు, తక్కెళ్లపాడు, బుడంపాడు, అంకిరెడ్డిపాలెం.

  • పొన్నూరు మున్సిపాలిటీ పరిధి...

చింతలపూడి, కసుకర్రు, పెద ఇటికంపాడు, కట్టెంపూడి, ఆలూరు, వడ్డిముక్కల

  • చిలకలూరిపేట మున్సిపాలిటీ...

గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రు, బొప్పూడి, పోతవరం

  • నరసరావుపేట మున్సిపాలిటీ...

ఇసప్పాలెం, కేశానుపల్లి, రావిపాడు, యలమంద, లింగంగుంట్ల

  • మాచర్ల, పిడుగురాళ్ల, వినుకొండ, సత్తెనపల్లి, మంగళగిరి, తెనాలి, బాపట్ల, రేపల్లె ,తాడేపల్లి మున్సిపాలిటీలలో కలిసే గ్రామాలపై సర్వే కొనసాగుతోంది.
  • దాచేపల్లి, నడికుడి, నారాయణపురంలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలిపి దాచేపల్లి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయబోతున్నారు.
  • భట్టిప్రోలు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా కలిపి కొత్త మున్సిపాలిటీగా ప్రకటించబోతున్నారు.(ఆంధ్రజ్యోతి26.11.2009)

హైదరాబాదు జిల్లా

గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిపోయిన మునిసిపాలిటీలు పంచాయతీలు:కూకట్ పల్లి,ఎల్.బి.నగర్ ,ఉప్పల్ ,కాప్రా ,మల్కాజ్ గిరి ,కుత్బుల్లాపూర్ ,ఆల్వాల్ ,రాజేంద్రనగర్ ,శేరిలింగంపల్లి

కరీంనగర్ జిల్లా

ఖమ్మం జిల్లా

కృష్ణా జిల్లా

మచిలీపట్నం · గుడివాడ · జగ్గయ్యపేట · నూజివీడు · పెడన  · తిరువూరు  · ఉయ్యూరు  · నందిగామ  ·

కర్నూలు జిల్లా

నంద్యాల · ఆదోని · యెమ్మిగనూరు · డోన్ ·

మహబూబ్ నగర్ జిల్లా

మెదక్ జిల్లా

సంగారెడ్డి · సిద్దిపేట · సదాశివపేట · జహీరాబాద్ · మెదక్ ·

నల్గొండ జిల్లా

నెల్లూరు జిల్లా

గూడూరు · కావలి · వెంకటగిరి ·

నిజామాబాదు జిల్లా

నిజామాబాద్ ,బోదన్ ,కామారెడ్డి

ప్రకాశం జిల్లా

ఒంగోలు · చీరాల · మార్కాపురం · కందుకూరు ·

రంగారెడ్డి జిల్లా

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం · ఆముదాలవలస · ఇచ్ఛాపురం · పలాస ·

విశాఖపట్టణం జిల్లా

అనకాపల్లి · భీమునిపట్నం · గాజువాక మునిసిపాలిటీ మహా విశాఖపట్నం లో కలిసిపోయింది.

విజయనగరం జిల్లా

రాజాం · విజయనగరం · బొబ్బిలి · పార్వతీపురం · సాలూరు ·

వరంగల్ జిల్లా

జనగామ

పశ్చిమగోదావరి జిల్లా

భీమవరం · పాలకొల్లు · తాడేపల్లిగూడెం · నర్సాపురం · నిడదవోలు · తణుకు · కొవ్వూరు ·

117 మునిసిపాలిటీలు

రాజాం · విజయనగరం · బొబ్బిలి · పార్వతీపురం · సాలూరు · అనకాపల్లి · భీమునిపట్నం · అమలాపురం · తుని · సామర్లకోట · రామచంద్రాపురం · పిఠాపురం · మండపేట · పెద్దాపురం · భీమవరం · పాలకొల్లు · తాడేపల్లిగూడెం · నర్సాపురం · నిడదవోలు · తణుకు · కొవ్వూరు · మచిలీపట్నం · గుడివాడ · జగ్గయ్యపేట · నూజివీడు · పెడన  · తెనాలి · నరసారావుపేట · బాపట్ల · రేపల్లె · చిలకలూరిపేట · పొన్నూరు · మంగళగిరి · మాచర్ల · సత్తెనపల్లె · వినుకొండ · పిడుగురాళ్ళ ·

జనగామ · జగిత్యాల · రామగుండం · సిరిసిల్ల · కోరుట్ల · మెట్ పల్లి · ఖమ్మం · కొత్తగూడెం · పాల్వంచ · ఇల్లెందు · భద్రాచలం · మణుగూరు · సత్తుపల్లి · ఆదిలాబాదు · బెల్లంపల్లి · మంచిర్యాల · నిర్మల్ · కాగజ్‌నగర్ · మందమర్రి · భైంసా · తాండూరు · వికారాబాదు · నల్గొండ · సుర్యాపేట · మిర్యాలగూడ · భువనగిరి · సంగారెడ్డి · సిద్దిపేట · సదాశివపేట · జహీరాబాద్ · మెదక్ · మహబూబ్‌నగర్ · గద్వాల్ · నారాయణ్‌పేట్ · వనపర్తి · కామారెడ్డి · బోధన్ · ఆర్మూరు





వనరులు

  1. రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు