పౌరుష గ్రంథి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 53: పంక్తి 53:


==స్రావాలు==
==స్రావాలు==
పౌరుష గ్రంధి స్రావాలు వివిధ జాతుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇవి సాధారణంగా [[చక్కెర]]లను కలిగివుండి స్వల్పంగా ఆమ్లత్వాన్ని కలిగివుంటుంది. మానవులలో వీనిలో మాంసకృత్తులు 1% కన్నా తక్కువగా ఉంటాయి. వీనిలో ప్రోటియోలైటిక్ ఎంజైములు, ప్రోస్టేటిక్ ఆసిడ్ ఫాస్ఫటేజ్ మరియు ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్లు ముఖ్యమైనవి. ఇవి కాకుండా [[జింకు]] రక్తంలో కన్నా 500–1,000 రెట్లు అధికంగా ఉంటుంది.


Prostatic secretions vary among species. They are generally composed of simple sugars and are often slightly acidic.

In human prostatic secretions, the protein content is less than 1% and includes proteolytic enzymes, prostatic acid phosphatase, beta-microseminoprotein, and prostate-specific antigen. The secretions also contain zinc with a concentration 500–1,000 times the concentration in blood.
==నియంత్రణ==
==నియంత్రణ==



09:07, 10 మే 2012 నాటి కూర్పు

పౌరుష గ్రంథి
Male Anatomy
Prostate with seminal vesicles and seminal ducts, viewed from in front and above.
లాటిన్ prostata
గ్రే'స్ subject #263 1251
ధమని internal pudendal artery, inferior vesical artery, and middle rectal artery
సిర internal iliac vein
నాడి inferior hypogastric plexus
లింఫు external iliac lymph nodes, internal iliac lymph nodes
Precursor Endodermic evaginations of the urethra
MeSH Prostate
Dorlands/Elsevier p_36/12671161

పౌరుష గ్రంథి (Prostate gland) శుక్రకోశ పీఠభాగంలో ఉంటుంది. ఇది ప్రసేకంలోకి అనేక నాళాల ద్వారా తెరచుకొంటుంది. ఇది స్రవించే క్షార పదార్ధం శుక్రకణాలను ఉత్తేజితం చేస్తుంది. ఇది శుక్రద్రవంలో అధిక భాగాన్ని ఏర్పరుస్తుంది.

విధులు

పౌరుష గ్రంధి ఒక విధమైన తెల్లని పాలవంటి ఆమ్లపు ద్రవాన్ని ఉత్పత్తిచేస్తుంది.[1] ఇది స్కలించబడే వీర్యంలో సుమారు 20–30% భాగం ఉండి శుక్రకణాలు మరియు శుక్ర కోశాల నుండి స్రవించబడే ఇతర ద్రవాలతో కలిసియుంటుంది.[2]. వీర్యంలోని శుక్రకోశాల ద్రవాల మూలంగా ఆమ్లత్వం క్షారంగా మారుతుంది. ఇది యోనిలోని ఆమ్లత్వాన్ని సమంగా చేసి శుక్రకణాల జీవితకాలాన్ని పొడిగిస్తాయి.[3] పౌరుష గ్రంధి రావాలు స్కలితంలో మొదటగా శుక్రకణాలతో కలిసి బయటికి వస్తాయి; ఈ శుక్రకణాలు ఎక్కువకాలం జీవిస్తాయి. ఈ గ్రంధి చుట్టూ వుండే కండరాలు వీర్యాన్ని బయటికి పంపించడానికి తోడ్పడతాయి.

స్రావాలు

పౌరుష గ్రంధి స్రావాలు వివిధ జాతుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇవి సాధారణంగా చక్కెరలను కలిగివుండి స్వల్పంగా ఆమ్లత్వాన్ని కలిగివుంటుంది. మానవులలో వీనిలో మాంసకృత్తులు 1% కన్నా తక్కువగా ఉంటాయి. వీనిలో ప్రోటియోలైటిక్ ఎంజైములు, ప్రోస్టేటిక్ ఆసిడ్ ఫాస్ఫటేజ్ మరియు ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్లు ముఖ్యమైనవి. ఇవి కాకుండా జింకు రక్తంలో కన్నా 500–1,000 రెట్లు అధికంగా ఉంటుంది.

నియంత్రణ

To work properly, the prostate needs male hormones (testosterones), which are responsible for male sex characteristics.

The main male hormone is testosterone, which is produced mainly by the testicles. Some male hormones are produced in small amounts by the adrenal glands. However, it is dihydrotestosterone that regulates the prostate.

మూలాలు

  1. "CHEMICAL COMPOSITION OF HUMAN SEMEN AND OF THE SECRETIONS OF THE PROSTATE AND SEMINAL VESICLES". http://ajplegacy.physiology.org. Retrieved 2010-08-10. {{cite web}}: External link in |publisher= (help)
  2. "CHEMICAL COMPOSITION OF HUMAN SEMEN AND OF THE SECRETIONS OF THE PROSTATE AND SEMINAL VESICLES". http://ajplegacy.physiology.org. Retrieved 2010-08-10. {{cite web}}: External link in |publisher= (help)
  3. "SEMEN ANALYSIS". www.umc.sunysb.edu. Retrieved 2009-04-28.

బయటి లింకులు