దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Robot: Automated text replacement (-వర్గం:కడప జిల్లా +వర్గం:వైఎస్ఆర్ జిల్లా) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా) |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''దుర్భాక రాజశేఖర శతావధాని''' [[ |
'''దుర్భాక రాజశేఖర శతావధాని''' [[వైఎస్ఆర్ జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. [[ప్రొద్దుటూరు]] నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో [[1888]]లో జన్మించారు. |
||
==రచనలు== |
==రచనలు== |
||
* రాణాప్రతాపసింహచరిత్ర |
* రాణాప్రతాపసింహచరిత్ర |
00:15, 11 మే 2012 నాటి కూర్పు
దుర్భాక రాజశేఖర శతావధాని వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించారు.
రచనలు
- రాణాప్రతాపసింహచరిత్ర
- వీరమతీ చరిత్ర
- చండనృపాల చరిత్ర
- పుష్పావతి
- సీతాకల్యాణము
- సీతాపహరణము
- పద్మావతీ పరిణయము
- ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)
బిరుదులు
కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.