"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,180 bytes added ,  8 సంవత్సరాల క్రితం
===జగమొండి===
పట్టిన పట్టుదలను ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టని వారు
===జగమెరిగిన సత్యం===
అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే.
===జగమొండి===
పెద్ద మొండి వాడు. ఉదా: వారు మహా జగమొండి.
===జగత్ కిలాడీలు===
మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు.
===జనగణమన పాడేశారు===
ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు,.
===జబర్దస్తీ చేస్తున్నాడు===
బలవంతం చేస్తున్నాడు. ఉదా: ఏరా? బలే జబర్దస్తీ చేస్తున్నావు.
===జుట్టు పీక్కొంటున్నారు===
తీవ్రంగా ఆలోసిస్తున్నారని అర్థం: ఉదా: వారు ఆ విషమై జుట్టు పీక్కొంటున్నారు.
===జులాయిగా తిరుగుతున్నాడు ===
పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం:లా ఉదా: వాడు జుయిగా తిరుగు తున్నాడు.
దొంగ బుద్ది గల వాడు ఉదా: వాడొట్టి జేబులు కొట్టే రకం.
===జోరు మీదున్నాడు===
మంచి ఊపుమీదున్నాడని అర్థం: ఉదా: ఏరా మంచి జోరు మీదున్నావు, ఏంది సంగతి?
===జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నాడు===
ప్రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్తరో?
 
===జడితివ్వటం===
ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే జంతువు ఒప్పుకున్నట్టు,జలదరించకపోతే ఒప్పుకోనట్టు లెక్క.
2,16,380

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/721709" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ