నూనెలో సపొనిఫికేసను విలువ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్(సబ్బుగా మార్చుట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:

ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్(సబ్బుగా మార్చుటకు)చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్కభారం,మిల్లి గ్రాములలో ఆనూనె యొక్క సపొనికెసన్ వ్యాల్వు/విలువ అంటారు.
==సపొనిఫికేసన్ వ్యాల్వు==
ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్(సబ్బుగా మార్చుటకు)చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్కభారం,మిల్లి గ్రాములలో ఆనూనె యొక్క సపొనికెసన్ వ్యాల్వు/విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును.అలాగే సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు వివిధ శాతాలలో వుండును.ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలనుబట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది.తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.

12:03, 17 మే 2012 నాటి కూర్పు

సపొనిఫికేసన్ వ్యాల్వు