నూనెలో సపొనిఫికేసను విలువ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:

===రసాయన పధార్దములు===
===రసాయన పధార్దములు===

1.ఆల్కహలిక్‍ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం:35-40 గ్రాం.ల పోటాషియం హైడ్రా క్సైడ్ ను మొదట 10మి.లీ.ల డిస్టిల్ వాటరులో కరగించి,దాన్ని ఒక లీటరు ప్యూర్ ఆల్కహల్ లో కలిపి తయారు చెయ్య వలెను.గాలి చొరబడని విధంగా బిరడా ను బిగించి,వెలుతురు తగలని విధంగా భద్రపరచ వలెను.

2.ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావణం:ఒక గ్రాం.పినాప్తలీన్ పౌడరును 100మి.లీ.ల ఆల్కహల్ లో కలిపి తయారు చెయ్య వలెను.

3.ప్రమాణీకరించిన హైడ్రొక్లొరిక్ ఆమ్లం:0.5(N)నార్మాలిటి వున్నది.

13:32, 18 మే 2012 నాటి కూర్పు

సపొనిఫికేసన్ వ్యాల్వు

ఒక గ్రాము నూనె/కొవ్వును పూర్తి గా సపోనికెసన్(సబ్బుగా మార్చుటకు)చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్కభారం,మిల్లి గ్రాములలో ఆనూనె యొక్క సపొనికెసన్ వ్యాల్వు/విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును.అలాగే సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు వివిధ శాతాలలో వుండును.ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలనుబట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది.తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.

సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరమగు పరికరాలు

1.B24 మూతి వున్న కొనికల్/ఎర్లెన్మెయిర్ ఫ్లాస్కు,250మి.లీ,కెపాసిటి వున్నది.లేదా 250మి.లీ, రిసివరు ఫ్లాస్కు.

2.B24 కొన్(cone) వున్న రెఫ్లెక్సు(reflux) కండెన్సరు లేదా లెబెగ్ కండెన్సరు.

3.హట్ ప్లెట్ లేదా వాటరుబాత్ లేదా మాంటిల్ హీటరు,

4.అనలైటికల్ బ్యాలెన్సు.200గ్రాం.లది.0.01మి.గ్రాం.వరకు తూచ గల్గినది.

రసాయన పధార్దములు