గాజు (పదార్థం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: az:Şüşə
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ia:Vitro
పంక్తి 73: పంక్తి 73:
[[hu:Üveg]]
[[hu:Üveg]]
[[hy:Ապակի]]
[[hy:Ապակի]]
[[ia:Vitro]]
[[id:Kaca]]
[[id:Kaca]]
[[io:Vitro]]
[[io:Vitro]]

15:06, 18 మే 2012 నాటి కూర్పు

అబ్సిడియన్ అనే ప్రకృతి సిద్ధమైన గాజు.

గాజు (Glass) ఒకరకమైన ఘన పదార్ధం. దీనిలో సిలికా ముఖ్యమైన మూలకము.


రసాయనికంగా గాజు సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా ల మిశ్రమం. దీని తయారీకి సోడా యాష్, సున్నపురాయి, ఇసుక, కల్లెట్ (పగిలిన గాజు ముక్కలు) వాడుతారు. తయారీ ప్రక్రియలో ద్రవరూపంలో ఉన్న గాజును త్వరగా చల్లారిస్తే అది పెళుసుగా మారుతుంది. అందువల్ల ద్రవరూపంలో ఉన్న గాజును ఒక ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా చల్లబరుస్తారు. ఈ ప్రక్రియను "మంద శీతలీకరణం" అంటారు. గాజును "అతిగా చల్లార్చిన ద్రవం" (Super cooled liquid) అనవచ్చును. గాజును వేడి చేసి, మెత్తబరిచి, దానిలోకి గాలిని ఊది, కావలసిన ఆకృతిలో వస్తువులను తయారు చేసే విధానాన్ని "గ్లాస్ బ్లోయింగ్" అంటారు.


ఉపయోగాలు

గాజు బల్బు
  • గాజుతో వివిధ రకాలైన నిత్యావసర వస్తువులు తయారుచేస్తారు. వీనిలో గ్లాసులు, వంటపాత్రలు, కంచాలు, మేజా బల్లలు, మొదలైనవి.
  • గాజు కాంతి కిరణాలను అడ్డగించకుండా దృఢంగా ఉంటాయి. అందువల్ల కళ్ళద్దాలు, సూక్ష్మదర్శిని కటకాలు వంటివి తయారుచేస్తారు.
  • గాజుతో కొన్ని రకాల కళాఖండాలు తయారుచేస్తారు.
  • ఇంటి నిర్మాణంలో గాజును కిటికీలు, తలుపులు మొదలైనవి తయారుచేస్తారు.
  • ప్రయోగశాలలో వివిధ రకాలైన పరికరాలు ఎక్కువగా గాజుతో తయారుచేస్తారు. వీనిలో శోధన నాళాలు, కటకాలు, మొదలైనవి. దీనికి ముఖ్యమైన కారణం చాలా రకాలైన రసాయనిక పదార్ధాలతో గాజు మార్పుచెందదు.
గాజుతో నిర్మించిన "గ్రీన్ హౌస్" భవనం
గాజుతో తయారు చేసిన కళాకృతి

ఇవి కూడా చూడండి

మూలాలు, వనరులు

  • ఈనాడు - 13 ఫిబ్రవరి 2009 - ప్రతిభ ప్లస్ శీర్షిక - ఎం. సత్యనారాయణమూర్తి వ్యాసం

బయటి లింకులు

మూస:Link FA