కలము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము తొలగిస్తున్నది: jv:Bolpèn
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ca:Instrument de tinta
పంక్తి 31: పంక్తి 31:
[[be-x-old:Асадка]]
[[be-x-old:Асадка]]
[[bn:কলম]]
[[bn:কলম]]
[[ca:Instrument de tinta]]
[[cs:Pero (psací náčiní)]]
[[cs:Pero (psací náčiní)]]
[[de:Schreibstift]]
[[de:Schreibstift]]

09:13, 20 మే 2012 నాటి కూర్పు

బాల్ పాయింట్ పెన్.

కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.

రకాలు

  • పక్షి ఈకలు:
  • లోహపు పాళీ:
  • లోహపు గుండు:
  • ఫౌంటెన్ పెన్
  • బాల్ పెన్

గళం విప్పే కలం

మాట్లాడే పెన్నును ఆదర్శ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్‌ రీడర్‌ (ఎంపీఆర్‌)' అంటారు. పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పదాలను కలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం. కలం వెల రూ. 7 వేలు (ఈనాడు 31.1.2010)

మూలాలు

  • Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కలము&oldid=724357" నుండి వెలికితీశారు